తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు పరిశీలించేందుకు వచ్చాడు. అయితే ఆలా వచ్చిన చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. ఆ అవమానం గురించి చెప్తే గుండె తరుక్కుపోతుంది. అంత అవమానం ఏంటి అనుకుంటున్నారా ? ఎం చెప్పమంటారు.. ఎలా చెప్పమంటారు... 

 

70 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చెప్పులు విసిరారు అని చెప్పాలా ? లేక రాళ్లను విసిరారు చెప్పాలా ? ఇవి అన్ని కాకా చంద్రబాబు దిష్టిబొమ్మను తగలెట్టారు అని చెప్పాలా ? 40 ఏళ్లు రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు పేడ చెప్పు తగిలేది జస్ట్ మిస్ అయ్యింది అని చెప్పాలా ? ఎం చెప్పిన ఎం ప్రయోజనం.. చెప్పు అయితే విసిరారు కదా.. 

 

అది కూడా పేడ ఉన్న చెప్పుని విసిరారు అంట.. అతను కూర్చున్న చోట అద్దం అడ్డు ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకుంటేనా ఆ పేడ చెప్పు వెళ్లి డైరెక్ట్ గా చంద్రబాబు వడిలో పడేది. అంత దారుణం జరిగేది. అయితే చంద్రబాబు అమరావతి పర్యటన చెయ్యాలి అని మొదటిసారి మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అమరావతిలో అడుగుపెట్టాలనుకున్నాడు. 

 

అయితే అప్పటికే చంద్రబాబు వ్యతిరేకంగా రైతులు నిరసనలు మొదలుపెట్టారు.. ఫస్ట్ అమరావతి నుండి బయల్దేరు నువ్వు అన్నారు. గో బ్యాక్ చంద్రబాబు అన్నారు. ఘోరంగా అవమానించారు. దీనికి కారణం చంద్రబాబు అనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాహుబలిలో భల్లాలదేవుడు కంటే ఎక్కువ అరాచకాలు చేశాడు. ఒకటా రెండా ? చంద్రబాబు అరాచకాలు. చెప్పలేనన్ని. అందుకే రైతులు చంద్రబాబుకు వ్యతిరేకులు అయ్యారు.. ఈరోజు అమరావతిలో అన్ని గొడవలు అయ్యాయి. ఏది ఏమైనా చంద్రబాబుకు పేడ చెప్పు జస్ట్ మిస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: