అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

    

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. అయితే ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు చేసుకున్నారు. 

      

అయితే సరిగ్గా ఆలా సంబరాలు చేసుకునే సమయంలో వారికీ పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలకు వారి సొంతవూరికి తరలిస్తున్న సమయంలో ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని హైకోర్టు లో మహిళా, పౌరహక్కుల సంఘాల నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆరోజు సాయింత్రం మృతుదేహాలను ఈరోజు అంటే సోమవారం వరుకు భద్రపరచాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. 

   

దీంతో ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరి ఈ విచారణలో ఎం తేలనుందో చూడాలి. కాగా ఆ నిందితులకు ఆలా ఎన్కౌంటర్ చెయ్యడం కరెక్ట్ అని.. బాధితులకు అతి తక్కువ సమయంలో న్యాయం జరిగింది అని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు నిందితుడు చెన్నకేసువు తల్లి తన రెండు ఎకరాల పొలం అమ్మి అయిన సరే తన కొడుకుని ఎన్కౌంటర్ చేసిన పోలీసులను చంపేస్తా అంటుంది ఆ రక్షేశ తల్లి. 

మరింత సమాచారం తెలుసుకోండి: