ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు పెద్దలు. ఎందుకంటే ఉల్లి తినడం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు పోతాయి.. రావు. అయితే ఈ ఉల్లిపాయ ధరలు నిన్నటి భారీగా పెరిగాయి. ప్రతి ఒక్కడికి ఈ ఉల్లి మంట బాగా అంటుకుంది. ఇంకా కొంతమంది అయితే ఈ ఉల్లిపాయని కొనడానికి ప్రయత్నించి ప్రయత్నించి గుండెపోటు వచ్చి మరణించారు. 

 

అలాంటి ఈ ఉల్లిపాయ అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా గొడవలు పెట్టేసింది. అయితే ఈ నేపథ్యంలో ఓ నేత ఈ ఉల్లి ధరలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి అని అనుకుంటున్నారా ? ఆ వ్యాక్యలు ఏంటో కాదు అండి.. మాంసం గురించి. మనం వారానికి ఒకసారో.. రెండు సార్లో చికెన్, మటన్ తెచ్చుకొని తింటాము కదా.. 

 

చికెన్, మటన్ కేజీ ఎంత ఉంటుంది ? మహా అంటే చికెన్ ఓ రెండు వందలు.. మటన్ ఓ నాలుగు వందలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కేజీ 200 రూపాయిలు నడుస్తున్నాయి. దీంతో ప్రజలు అంత బాబోయ్ ఉల్లి ధరలు అంటూ కాస్త తగ్గించండి అయ్యా బాబు అంటూ.. ముఖ్యమంత్రి కాస్త తగ్గించండి అంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు. 

 

దీంతో ఓ నేత ఈ ఉల్లి ధరలపై స్పందిస్తూ.. ఒక్కరోజు తినే మాంసానికి అయితే వందలు వందలు తగిలేస్తారు.. అదే వారానికి వచ్చే ఉల్లిపాయలకు ఆ మాత్రం ఖర్చు చెయ్యలారా ? మీరు ఖర్చు పెట్టె ఉల్లిపాయ ఏమైనా మాకోసమా మీకోసమే కదా.. తక్కువ ఉన్నప్పుడు రైతులకు కూడా 10 రూపాయిలు మిగులుతుంది అని అనుకోని ఖర్చు పెడితే ఎం పోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ కామెంట్ల గురించి మీరు ఎం అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: