ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి దెయ్యం దిగినట్టు ఉంది. ఇప్పుడు చాల చక్కగా మాట్లాడుతున్నారు. మనకు తెలిసిందే కదండీ.. కొంచం వయసు మీద పడితే ముసలాల్లో ఎం మాట్లాడుతారో తెలీదు.. ఊరికే గొణుగుతూ ఉంటారు. అలానే మాజీ ముఖ్యమంత్రి బాబొరికి కూడా కాస్త మతి తప్పింది. దీంతో యూట్యూర్న్లు మీద యు టర్న్ లు తీసుకుంటుంటారు. 

                          

ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రభుత్వం పాఠశాలల్లో ప్రవేశపెట్టే ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించిన బాబోరే ఇప్పుడు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ఇంగ్లిష్ మీడియంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బాబోరు మాట్లాడుతూ.. తానెప్పుడూ ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకం కాదని.. తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే దాన్ని అమలు చేయాలని సూచించారు. 

                         

ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేటపుడు తగిన సన్నద్ధత అవసరమని, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం.. పుస్తకాల్లో మార్పులపై ప్రభుత్వం దృష్టిసారించాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియం ఎంచుకునే విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్ణయాన్ని వదిలిపెట్టాలన్నారు. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.  

                                

అయితే బాబొరి మాటలు విన్న ప్రజలు.. యూటర్న్ చంద్రబాబు అంటూ కామెంట్లు చేశారు. చంద్రబాబు ఎప్పుడు ఇంతే అని.. ఏదైనా ఒక కొత్త పథకాన్ని తీసికువస్తే.. చంద్రబాబు ముందు విమర్శే చేస్తాడు అని.. ఆతర్వాతే విశ్లేషిస్తారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు యూటర్న్ నాయుడే అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: