జంటనగరాలలో జరిగే అతి పెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్.. జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్. నుమాయిష్ ఏర్పాట్లను పరిశీలించిన సిపి అంజనీ కుమార్ మాట్లాడుతు.. ప్రతీ ఏటా జరిగే నుమాయిష్ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఇకపోతే గతేడాది జరిగిన ప్రమాదం వల్ల ఎగ్జిబిషన్‌ సొసైటీ పలు జాగ్రత్తలు తీసుకుందని cp అంజనీ కుమార్‌ తెలిపారు. ఈనెల 25 నుంచి గ్రౌండ్‌లో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

 

హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను సిపి పరిశీలించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు లభించే వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయని అన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్‌ 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రమాదాల నివారణకు ప్రతీ 30 మీటర్లకు ఫైర్‌ హైడ్రాన్ట్స్‌. 9 ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ మార్గాలు ఏర్పాటు చేశారని సిపి వివరించారు. ఇకపోతే  ప్రతి ఏడాది హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో ఎంతో సందడిగా ఎగ్జిబిషన్‌ ను నిర్వహిస్తారు.

 

 

ఈ ఎగ్జిబిషన్‌ దాదాపుగా 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ ఎగ్జిబిషన్‌లో గతేడాది అపశృతి దొర్లింది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎగ్జిబిషన్‌ సొసైటీ పలు జాగ్రత్తలు తీసుకుందని సీపీ అంజనీ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇక జనవరి 1న ప్రారంభమవనున్న ఎగ్జిబిషన్‌లో భాగంగానే 'కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు లభించే వస్తువుల కు ఫిదాకాని వారుండరు.

 

 

ఇక అధిక సంఖ్యలో సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంతే కాకుండా ఈనెల 25 నుంచి గ్రౌండ్‌లో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతీ 30 మీటర్లకు ఫైర్‌ హైడ్రాన్ట్స్‌. 9 ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ మార్గాల ఏర్పాటును జాగ్రత్తగా పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: