ప్రస్తుతం ఉన్న యువతరం భయంకరంగా టెక్నాలజీ పుణ్యమా తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి వావివరసలు లేకుండా ఎలా పడితే అలా గా ప్రవర్తిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ప్రేమలో పడటం తర్వాత చదువు ఎగ్గొట్టి తల్లిదండ్రులను మోసం చేస్తూ పార్కుల్లో మరియు బైకులపై షికార్లకు వెళ్ళడం ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ చాలా నీచంగా ప్రవర్తించడం ప్రస్తుత రోజుల్లో ఎక్కువైపోయాయి. ఈ విధంగానే ఇటీవల చెన్నై నగరంలో వండలూరులోని పార్క్ లో చాలా మంది యువత మరియు కాలేజీ కి వెళ్లాల్సిన విద్యార్థులు తండోపతండాలుగా వస్తు పబ్లిక్ పార్క్ అని తమ శరీర సుఖాల కోసం వాడేసుకుంటూ పార్కు వచ్చే పెద్దలకు మరియు కుటుంబ సభ్యులకు ప్రమాదకరంగా మారిపోయారు.

 

ఎక్కడ పడితే అక్కడ లిప్ లాక్ లు కారణంగా చేయరాని పనులు పార్కు వచ్చే పెద్దల ముందే చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న కొద్దీ యువత ఆగడాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో పార్క్ బెంచ్ లను బెడ్ రూమ్ గా మార్చేసుకుని ఇష్టానుసారంగా చిన్నపిల్లల ముందే సార్ కు వచ్చే పెద్ద వాళ్ళ ముందే యువత మొత్తం కామంతో రగిలిపోతు శృంగారంలో మునిగి తేలుతున్నారు.

 

దీంతో ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది ప్రజలు వారికి వచ్చే వారిపై పార్కు యాజమాన్యానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా గాని సరైన రెస్పాండ్ రాకపోవడంతో ఇంత దరిద్రంగా కళ్ళముందే చాలా నీచమైన పనులు చేస్తుంటే వాళ్ళ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ గొడవకు దిగి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పార్క్ కి వచ్చే పబ్లిక్ అంతా కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏదో కాసేపు ప్రకృతి గాలి పీల్చటం కోసం సేద తీరాలని వస్తుంటే ఇలాంటి దృశ్యాలు వల్ల మాతో పాటు పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉందని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా  అన్నా జూలాజికల్ పార్క్ పై కంప్లైంట్ పోలీసులకు ఇవ్వటం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: