సంవత్సరం పొడవునా ప్రతి రోజూ ఎంతోమంది పుట్టిన రోజులు జరుపుకుంటారు. ఎందుకంటే ప్రతి రోజూ ఎవరో ఒకరు ప్రముఖులు పుట్టి ఉంటారు. చరిత్రలో చూసిన ప్రస్తుతం చూసిన ఎంతో మంది  ఈ రోజున జన్మించిన వాళ్ళు ఉన్నారు. జనవరి 3 న జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 

సంజయ్ ఖాన్ జననం : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సంజయ్ ఖాన్ 1941 జనవరి 3వ తేదీన బెంగళూర్లో జన్మించారు. హిందీలో పలు చిత్రాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. సంజయ్ ఖాన్ తెరకెక్కించిన పలు సినిమాలకు నేషనల్ ఫిలిం అవార్డు కూడా గెలుచుకున్నారు. దర్శకుడిగానే కాకుండా ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా సంజయ్ ఖాన్ వ్యవహరించారు.ఎన్నో  సినిమాలను నిర్మించి ప్రేక్షకులకు అందించారు సంజయ్ ఖాన్. 2005లో సంజయ్ ఖాన్ మరణించారు. 

 

 

 వీరపాండ్య కట్టబ్రహ్మన జననం  : వీరపాండ్య కట్టబొమ్మన్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆంగ్లేయులు స్థాపించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన  గొప్ప వ్యక్తి వీరపాండ్య కట్టబ్రహ్మన. పౌరుషానికి మారుపేరు ఈయన. వీరపాండ్య కట్టబ్రహ్మన్  ను  ఇప్పటికీ భారతీయులు స్మరించుకుంటూనే  ఉంటారూ.  భారతీయుల స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటాన్ని త్యాగం ఇప్పటికీ భారత ప్రజలు నెమరు వేసుకుంటూ ఉంటారు. 1760 జనవరి 3 న వీరపాండ్య కట్టబ్రహ్మన జన్మించారు. 1799 అక్టోబర్ 16న ఆయన తుది శ్వాస విడిచారు.  వీరపాండ్య కట్టబ్రహ్మన ఆంగ్లేయులకు చేసిన పోరాటం మరువలేనిది ఇప్పటికీ ఆయన విగ్రహానికి జయంతి వర్ధంతి నిర్వహిస్తూ  నివాళులు అర్పిస్తూ ఉంటారూ భారతీయులు.

 

 

సావిత్రిబాయి పూలే జననం : భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత సావిత్రిబాయి పూలే 1931 జనవరి 3వ తేదీన జన్మించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే. కుల మత భేదాలు లకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని సావిత్రిబాయి పూలే. ఆధునిక విద్య ద్వారానే స్త్రీలకు విముక్తి లభిస్తుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. కాగా  సావిత్రిబాయి పూలే జయంతి భారతీయులందరూ జరుపుకుంటారు. ఇప్పటికీ ఆమె బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని నెమరువేసుకుంటారు  భారతీయులు.

మరింత సమాచారం తెలుసుకోండి: