టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది జనాలు మొత్తం ఆన్లైన్ ప్రపంచంలోనే బతికేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రోజుల్లో డైరెక్ట్ గా కలుసుకోవడం కంటే ఆన్లైన్ కలుసుకోవటం.. డైరెక్ట్ గా  మాట్లాడుకోవడం కంటే ఎక్కువగా ఆన్లైన్లో మాట్లాడుకోవడానికి ఆన్లైన్లో కలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎక్కువగా జనాలను ఆకర్షించేందుకు సరికొత్త ఆన్లైన్ యాప్ లు  కూడా వస్తున్నాయి. ఆన్లైన్లో ఎన్ని యాప్స్  ఉన్నప్పటికీ నెటిజన్లు ఎక్కువగా యూస్ చేసేది మాత్రం వాట్సాప్. ప్రస్తుతం ప్రతి ఒక్క నెటిజన్లు ఎక్కువగా వాట్సాప్ మెసేజ్ చేయడానికి మొగ్గు  చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాట్సాప్ మెసేజ్ యాప్ ని యూస్ చేస్తున్నారు. వాట్సాప్ లో గంటలు గంటలు చాటింగ్ చేసుకోవడానికి నేటితరం నెటిజన్లు బాగా ఆసక్తి చూపుతున్నారు . 

 

 

 ఇకపోతే రోజురోజుకు వాట్సాప్ వాడకం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లతో తీసుకొస్తూ వినియోగదారులను పెంచుకుంటూ పోతుంది. ఆన్లైన్ లో ఎన్నో మెసేజ్ యాప్ లు ఉన్నప్పటికీ  వాట్సాప్ కి ఉన్న క్రేజ్ సపరేట్గా ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు వాట్సాప్ కలిగి ఉన్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. చదువుకున్నవారు చదువుకోని వారు ఇలా తేడా లేకుండా వాట్సాప్ ని అందరూ యూస్ చేస్తున్నారు. ఎలాంటి సమాచారాన్ని అయినా సరే వాట్సాప్ ద్వారా పంపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాట్సాప్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. 

 

 

 అయితే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వాడకం మన దేశంలో ఎక్కువ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం మరోసారి వెల్లడైంది. నూతన సంవత్సరం సందర్భంగా వాట్సాప్ లో 100 బిలియన్ మంది న్యూ ఇయర్ విషెస్ పంపకున్నారు ...అవి అత్యధికంగా భారత్లోనే ఉండటం గమనార్హం. నూతన సంవత్సరం సందర్భంగా మన దేశంలో 20 బిలియన్ మెసేజ్ లు పంచుకున్నారు.మొత్తం 100 బిలియన్ మెసేజ్ లలో  12 బిలియన్ లకు  పైగా ఫోటోలు ఉన్నాయి. ప్రైవేట్ మెసేజ్ యాప్ లో ఈ  స్థాయిలో మెసేజ్లు పంపడం ఇదే తొలిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: