అమెరికాలో అత్యంత భద్రత కలిగిన జైలు నుండి 24 గంటలు వారం రోజులపాటు ఎప్పుడు నిరంతరాయంగా అత్యధిక కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు నుండి ముగ్గురు ఖైదీలు పారిపోయిన సంఘటన ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ ఎస్కేప్ గా పరిగణించబడింది. ఎంతో దృఢంగా గట్టిగా ఉండే గోడకు కన్నం వేసి అది కూడా టీ స్పూన్ తో చేసి సముద్రం మధ్యలో ఉండే జైలు నుండి ఆ ముగ్గురు ఖైదీలు పారిపోవడంతో జైలు అధికారులు ఖచ్చితంగా వాళ్ళు సముద్రంలోనే చనిపోయి ఉంటారు అన్నీ సముద్రమంత పోలీసులు గాలించిన గాని వారి శవాలు ఎక్కడ దొరకలేదు అదే తరుణంలో ముగ్గురు ఖైదీలలో ఒక ఖైది పేరిట లెటర్ రావటంతో జైలు అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

 

దీంతో ఆ ముగ్గురి కోసం పోలీసులు ఎంతగానో గాలిస్తున్నామని ఇప్పటివరకు వారి ఆచూకీ దొరకలేదు అంటూ కానీ వాళ్ళు ముగ్గురు అసలు టీస్పూన్ల తో అత్యంత భద్రత మరియు టెక్నాలజీ కలిగిన జైలుగోడల ఎలా రంథ్రం చేయగలిగారు? అన్న దాని విషయంలో ఆ ముగ్గురు ఖైదీలు అనుసరించిన విధానాలు జైలు అధికారులకు మతిపోగొట్టేటట్లు చేశాయి. అయితే ముందుగా జైలు నుండి నలుగురు ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నించగా చివరాకరికి ముగ్గురు పారిపోవడంతో ఒకరు పోలీసులకు దొరికిపోవడం తో ప్లాన్ మొత్తం పోలీసులకు తెలియజేశారు.

 

జైలు నుండి వెంటిలేటర్ నీ క్రమ క్రమంగా తమ దగ్గర ఉన్న చిన్న చిన్న పనిముట్లతో రంధ్రం చేసి ఆ జైల్లో ఉన్న నలుగురు వాటిని పెద్ద రంధ్రం గా మార్చి అదే రంధ్రం గుండా వెళ్లే నీటి పైప్ ద్వారా గోడకు చాలా ఈజీగా రంధ్రం చేసి వాటి గుండా సముద్రం మధ్యలో ఉన్న జైలు నుండి పారిపోవడం జరిగినట్లు అంతేకాకుండా సముద్రం నుండి పారిపోవాలంటే లైవ్ జాకెట్ అవసరమని వాటిని జైలు అధికారులు దగ్గర దొంగలించి వాటి ద్వారా మిగతా ముగ్గురు వెళ్లిపోయినట్లు తప్పించుకో లేకపోయినా మరో ఖైదీ చెప్పడంతో జైలు అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే వాళ్లు పారిపోయి ఇప్పటికి 50 సంవత్సరాలు కావస్తున్నా వయసు ప్రకారం ఈ పాటికి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద సముద్రం మధ్యలో ఉండే జైల్ నుండి కేవలం టీ స్పూన్ తో ముగ్గురు ఖైదీలు పారిపోవడాని ఇప్పటికీ ప్రపంచం గ్రేట్ ఎస్కేప్ గా గుర్తించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: