సైకోల బెడదతో ప్రజలు బద్వేలు కి పోతున్నారు . గుర్తుతెలియని సైకోల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైకోలు ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు  చేసుకుంటాను. బిక్షాటన చేసుకుంటూ జీవనం గడుపుతున్న ఓ వ్యక్తి జీవితంలో సైకో చీకటి నింపాడు. భిక్షాటన చేసుకుంటూ తన జీవిస్తు  బతుకు నెట్టుకొస్తున్న బిచ్చగాన్ని  సైకో అతి దారుణంగా చంపేస్తాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఎక్కడినుండో  వచ్చిన సైకో హల్చల్ సృష్టించారు. అందరినీ భయాందోళనకు గురి చేయడంతో పాటు పలువురు పై దాడికి పాల్పడ్డాడు సైకో. 

 

 

 

 సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ధోబీఘాట్  చౌరస్తాలో భిక్షాటన చేస్తున్న వ్యక్తిని అటువైపుగా హల్ చేస్తూ వచ్చిన సైకో అతి దారుణంగా చంపేశాడు. అక్కడ భిక్షాటన చేస్తున్న వ్యక్తి మెడకు బట్టను  గట్టిగా బిగించి హత్య చేశాడు సైకో. అనంతరం అతని అడ్డుకునేందుకు వచ్చిన ప్రజలపై  కూడా దాడికి పాల్పడ్డాడు. ఇక సైకో తీరుతో ప్రజలు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బిచ్చగాని చంపుతుంటే ప్రజలందరూ నివారించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి ప్రజలందరికీ బెదిరిస్తూ... దారుణంగా రోడ్డు పక్కన బిక్షాటన చేస్తున్న వ్యక్తిని సైకో చంపేశాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

 

 

 ఇక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి... ఆ సైకోని  అదుపులోకి తీసుకున్నారు. ఇక సైకో తీరుతో  స్థానిక సభ్యులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిని చంపిన అనంతరం ఎక్కడ దాడి చేస్తాడో  అని భయాందోళనకు గురయ్యారు స్థానికులు. సైకో దాడి చేస్తారని అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే కొంతమంది బిక్షాటన చేస్తున్న వ్యక్తిని సైకో ని  ఉండదు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి యత్నించాడు. కాగా  అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బిచ్చగాడు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురి కి  పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: