అబ్బబా.. సీఎం జగన్.. ఏమైనానా.. ఏపీ ప్రజలకు దేవుడా.. మహా దేవుడు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రజలకు వరాలు ఇస్తూ.. ప్రతిపక్ష నాయకులకు చుక్కలు చూపిస్తున్నాడు. వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటే దానికి మించి మరో ప్లాన్ వేసి యువ ముఖ్యమంత్రి అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్ ఆంధ్ర మొత్తం అభివృద్ధి అవ్వాలని మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 

 

అయితే దాన్ని సానుకూలంగా చేసుకొని చంద్రబాబు అమరావతిలో డ్రామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి డ్రామాలు చేసే అందరికి సీఎం జగన్ పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్ర ఆర్ధిక రాజధానిగా వైజాగ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో వచ్చి ఉద్యోగాలు చేస్తే వరాలపై వరలు ఇస్తా అంటున్నాడు సీఎం జగన్. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు వచ్చే ఉద్యోగులకు సీఎం జగన్ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు.. రాజధాని విశాఖ తరలిపోనున్న నేపథ్యంలో ఉద్యోగుల మనసు కష్టపడకుండా ఏపీ ప్రభుత్వం వారిపై వరాల జల్లు కురిపించింది. విశాఖలో వారానికి 5 రోజులే పని దినాలు కల్పించారు. ఇంటి స్థలం కోసం 200 గజాల స్థలం కేటాయింపు, ఇంటి నిర్మాణం కోసం రూ.25లక్షల రుణం మంజూరు. ఇంటి సామాన్ల తరలింపునకు రూ.50వేల సాయం. 

 

భాగస్వామి ఉద్యోగి అయితే ఖాళీ లేకపోయిన వైజాగ్ బదిలీ చేసేందుకు సిద్ధం. ఉచిత నివాసం వసతి కల్పించనున్నారు. కుటుంబంతో వస్తే నెలకు రూ.4వేలు అద్దె రాయితీ. ఉద్యోగుల ముందు ఈ ప్రతిపాదనలు హైపవర్ కమిటీ పెట్టనుంది. మరికాసేపట్లో హైపవర్ కమిటీ భేటీ కానుంది. భారీ ఆఫర్లు ముందించింది. విశాఖలో నామమాత్రపు ధరకే ఇళ్ల స్థలం కేటాయింపు. ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలపై చర్చ, ఉద్యోగుల ముందు కీలక ప్రతిపాదనలు కమిటీ ఉంచనుంది. దీంతో ప్రస్తుతం ఏపీ ఉద్యోగులు అంత సంబరాలు చేసుకుంటున్నారు. ఏమైనప్పటికి మన సీఎం సర్ ఇచ్చే బంపర్ ఆఫర్ మాములుగా లేదుగా.. ఇప్పుడు ఏం అంటారు పచ్చ తమ్ముళ్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: