మామూలుగా చాలామంది రోజూ స్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానం ఎంతసేపు చేస్తూ ఉంటారు.. మా అంటే ఒక 10 నిమిషాలు... లేదా ఒక 30 నిమిషాలు... లేకపోతే ఒక గంట.... అంతకుమించి బాత్రూం లో ఎవరైనా స్నానం చేస్తున్నారు అంటే వారిని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు అందరు . అయితే మనిషి జీవితంలో స్నానం చేయడం రోజు ఒక భాగం అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది స్నానం చేయకుండా ఉండటానికి ఇష్టపడతారు...  కొన్ని రోజుల కైనా స్నానం చేయాల్సి ఉంటుంది.  ఎందుకంటే స్నానం చేయకపోతే ఉండి దుర్వాసన వస్తూనే ఉంటుంది కాబట్టి. అయితే తొందరగా స్నానం చేయాలి అని అందరూ అనుకుంటారు. కానీ బాత్ రూమ్ లోనే గంటలుగంటలు గడుపుతూ  స్నానం చేయాలని ఎవరు అనుకుంటారు చెప్పండి. 

 

 

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం స్నానానికి ఆఫీస్ కంటే ఎక్కువ టైం కేటాయించాడు. మామూలుగా ఒక గంటలోపు అయిపో కొట్టేసే  స్నానాన్ని  10 గంటల పాటు కొనసాగించాడు ఇక్కడ ఓ వ్యక్తి. మామూలుగా ఆఫీస్ కి వెళ్తే 9:00 పని చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా పది గంటలపాటు రోజు స్నానం చేసావాడు . ప్రతి రోజూ ఇదే తంతు కొనసాగుతూ వచ్చింది. రోజు బాత్రూంలోకి వెళ్లి 10 గంటలపాటు స్నానం చేయడం చేసేవాడు. అది కూడా మధ్యలో గ్యాప్ లేకుండా నాన్స్టాప్ గా  10 గంటల పాటు స్నానం చేసేవాడు ఇక్కడ ఒక వ్యక్తి. దీంతో ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఇక ఆ తర్వాత అతని చేష్టలకు విసుకుపోయిన తల్లిదండ్రులు అతని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే స్టోర్ లోకి వెళ్లాల్సిందే. 

 

 

 బెంగళూరుకు చెందిన ఓ ఐటి ఉద్యోగి ఓసిడి తో బాధపడుతున్నాడు. ఇక ఓసిడి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో  తెలియనిది కాదు. జాగ్రత్త కంటే  అతి జాగ్రత్తగా.. శుభ్రత కే అతి శుభ్రత గా ఉంటూ  ఉంటారు. ఏకంగా శుభ్రతకు సరికొత్త శుభ్రత నేర్పించే  లాగా ఓసీడి  ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కొంచెం కూడా డర్టీ గా కనిపించింది అనుకోండి ఇక అంతే. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తికి ఓసీడీ  కారణంగా ఏకంగా పది గంటల పాటు ఏడు నెలలుగా స్నానికి  కేటాయించారు బెంగళూరుకు చెందిన ఓ ఐ.టి ఉద్యోగి.  ఇక ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అతని వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అయితే రోజుకు పది గంటలు స్నానం చేస్తూ 3 సబ్బులు  ఉపయోగించేవారని ఆ వ్యక్తి డాక్టర్ తో చెప్పాడు ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న భయంతోనే ఇలా పది గంటలపాటు స్నానం చేసే వాడిని తెలిపాడు ఆ వ్యక్తి. కాగా ప్రస్తుతం డాక్టర్లు ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: