కరోనా వైరస్.. ప్రజలను భయపెట్టేస్తుంది.. వణికిస్తోంది. ఎప్పుడు ఏదో ఒక వైరస్.. అంటే నిఫా వైరస్ ఇలా ఏవో ఒకటి వచ్చేవి.. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించి... ఇప్పటి వరుకు ఉన్న అన్ని వైరస్ లు కలిసిన ఈ కరోనా వచ్చేసింది. ఈ వైరస్ వస్తే కోట్లు ఖర్చు పెట్టిన మానదు అని అంటున్నారు వైద్య నిపుణులు.

 

అలాంటి ప్రమాదకరమైన వైరస్ ఈ కరోనా వైరస్. ఇప్పటికే చైనాను గజ గజ వణికిస్తోంది. అలాంటి ఈ నీచమైన వైరస్ ప్రస్తుతం ప్రజలను వణికిస్తోంది. ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే.. ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.. అయితే ఈ వైరస్  దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. 

 

అంతేకాదు ఆ వైరస్ ఉన్నవారి గాలి సోకినా ఈ వైరస్ వచ్చేస్తుంది.. గాలి ద్వారా వస్తుంది. మొదట దగ్గు, జలుబు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి లక్షణాలతో ఈ వైరస్ వస్తుంది. అవి మామూలుగానే కనిపించిన ఇప్పుడు సీజన్ బాలేదు కాబట్టి ఈజీ గా వచ్చేస్తాయి. ఈ కరోనా వైరస్ అలానే సోకుతుంది. 

 

అయితే ఇప్పుడు మరో చిక్కు ఏంటి అంటే.. నాన్ వెజ్ ద్వారా కూడా కరోనా వైరస్ సోకుతుంది అంట.. ఎందుకు అంటే.. నాన్ వెజ్ ఎవరు ముట్టుకుంటారో తెలియదు.. ఎవరు కట్ చేస్తారో తెలియదు.. ఎవరు చేస్తారో తెలియదు. అంతేకాదు.. ఈ కరోనా వైరస్ జంతువులకు వచ్చేది.. ఇప్పుడు మనుషులకు వస్తుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు.. అందుకే నాన్ వెజ్ తినకపోవడం ఎంతో మంచిది. నాన్ వెజ్ కు దూరం ఉంటె మంచిది. నాన్ వెజ్ వల్ల కరోనా సోకె ప్రమాదాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకే నాన్ వెజ్ తినడం.. బయట ఆహారం తీసుకోవడం కొద్దీ రోజులు ఆపేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: