యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డాం మరెవరికి ఉండదు. ఎందుకు అని అడిగేరు.. అయన కెరీయర్ లో ఎన్ని ప్లాపులు ఉన్న సరే ఆయనకు రెమ్యూనరేషన్ ఛాన్సులు వస్తూనే ఉంటాయి తప్ప తగ్గవు.. అసలు ఈ యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్నో హిట్లు కొట్టాడు.. అలానే ఎన్నో ప్లాప్ లు కొట్టాడు.. హిట్ కంటే ప్లాప్ లే ఎక్కువ కానీ..     

 

సరే ఇంకా అవి అన్ని పక్కన పెడుదాం.. రెండేళ్ల క్రితం ప్రభాస్ స్టార్ ఓ రేంజ్ లో ఉంది. అది ఏంటో ఎక్కడైనా హీరోకు సినిమా హిట్ అయితే స్టార్ పెరుగుతుంది. ఇక్కడ ప్రభాస్ కు ఆలా కాదు.. ప్లాప్ అయినా కూడా రేంజ్ పెరుగుతుంది. అదేనమ్మా ప్రభాస్ రేంజ్ అంటే. ఇంకా అంతటి స్టార్ కు రెమ్యూనరేషన్ భారీగా ఉంటుందట. 

 

అయితే ప్రభాస్ రేంజ్ బాహుబలి సినిమా హిట్ అయినప్పుడు ఓ రేంజ్ లో ఉంది.. ప్లాప్ అయినప్పుడు ఓ రేంజ్ లో ఉంది. ఎవరైనా సరే.. ఏ హీరోకి అయినా సరే.. సినిమా హిట్ అవుతే రెమ్యూనరేషన్ పెంచుతారు.. ప్లాప్ అయ్యిందంటే రెమ్యూనరేషన్ తగ్గిస్తారు.. కానీ ప్రభాస్ రెమ్యూనరేషన్ ఓ రేంజ్ లో పెరిగింది. 

 

బాహుబలి అంతటి సూపర్ హిట్ చిత్రం రెండుల్ల సమయంలో సాహూ సినిమా తీశాడు.. సాహూపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది.. సినిమాకు అంతలేదు అని.. సినిమాలో బడ్జెట్ తప్ప ఇంకా ఏమి లేదు అని. దీంతో సాహూ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ ప్రభాస్ కు రేంజ్ తగ్గలేదు.. ఇంకా పెరిగింది.. ఇంకా ఇప్పుడు రెమ్యూనరేషన్ డబల్ అయ్యింది తప్ప తగ్గలేదు. అది ప్రభాస్ క్రేజ్.. మారె హీరోకు దక్కని అవకాశం అది.   

మరింత సమాచారం తెలుసుకోండి: