ఈ కాలంలో మనుషులు జంతువులుగా మారుతున్న సంగతి తెలిసిందే.. అందుకే మృగాలకు వచ్చే వైరస్ లు మనుషులకు వచ్చాయి. ఏంటి అనుకుంటున్నారా? అవునండి బాబు.. ఈ కాలంలో మానవ మృగాలు మరి దారుణంగా పెరిగిపోయాయి. ఎంత దారుణంగా పెరిగాయి అంటే.. అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారాలు చేసేస్తాయి ఆ మృగాలు. 

 

ఈ మధ్యకాలంలో మృగాలుగా మరీనా వారి సంఖ్య తెలిసిందే కదా.. మన భారత దేశంలో అయితే ఇంకా ఈ మృగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు.. రేప్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు.. ఒకవేళ అమ్మాయి కనిపించక పోతే చిన్నపిల్లలు కనిపించిన చేసేస్తున్నారు.. ఇంకా వాళ్ళు లేకపోతే జంతువులపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. 

 

అలా అయిపోయింది లోకం.. రోజుకు ఒక అత్యాచార ఘటనైనా వార్తల్లో నిలుస్తున్నాయి.. వెలుగులోకి వస్తున్నాయి.. కానీ ఆలా వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అత్యాచారాలపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.. అది ఏంటి అనుకుంటున్నారా? 

 

అదేనండి.. ''ఒక అమ్మాయి ఒంటరిగా అర్ధరాత్రి ముఖానికి మాస్క్ వేసుకొని నడుస్తుందట.. సరిగ్గా అదే సమయంలో ఓ నాలుగురు యువకులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని పట్టుకున్నారట.. దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా కరోనా అని అరిచిందట.. అలా అరవగానే.. బాబోయ్ 'కరోనా'నా  అని పరిగెత్తారు అని.. కరోనా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడింది'' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది.. దీంతో మళ్ళి ఆ నెటిజన్ ఏం అనుకున్నాడో ఏమో మరి.. ఆ పోస్ట్ ని డిలీట్ చేశాడు.. కానీ ఆ పోస్ట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

ఏది ఏమైనా.. ఆ నెటిజన్ అమ్మాయిలకు మంచి సలహా ఇచ్చాడు.. వైరస్ అంటే పారిపోతారు అని. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మాస్కులు వేసుకొని తిరగటం మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: