రేపు బడ్జెట్ 2020 విడుదల కానుంది. ఇప్పటి కే అనేక కోణాల వైపు ప్రభుత్వం దృష్టి పెట్టింది. బడ్జెట్ కి కావాల్సిన ప్రణాళికల తో పాటు అన్ని కోణాలనీ పరిగణ లో కి తీసుకుని ఒక అభిప్రాయానికి వచ్చి చర్చించుకున్నారు. అయితే ఇది ప్రజల కి ఎంత వరకు చేరుతుంది. నిరుద్యోగుల కి ఉద్యోగాలు వస్తాయా? పేద వాడి ఆశలు నెరవేరుతాయా? రైతులు కష్టాలు తీరుతాయా? ఇలా మనకి ఎన్నో ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎటువంటి వాటిని దృష్టి లో ఉంచి ఆ నిర్ణయం తీసుకుంటుందో మరి.

ఇది ఇలా ఉన్నప్పటికీ మోది తన వాక్యాలని వ్యక్తం చేసాడు. ఆయన రెండు సభలని ఉద్దేశించి చెప్పుకుని వచ్చాడు. అంటే లోక్ సభ మరియు రాజ్య సభ ని తను దృష్టి లో పెట్టుకుని తన మాటలని ఇలా చెప్పుకుని వచ్చాడు. ఎలానో ఈ బడ్జెట్ విడుదల కానుంది. ఇది అందరికీ తెలిసినదే. అయితే పార్లిమెంట్ లో మంచి మాటల్నే కొనసాగించి ఉండమన్నారు. మంచి డిబేట్స్ చేసుకుంటేనే మంచిది అని తను చెప్పుకుని వచ్చాడు. ఇంతే కాకుండా మాటలన్నీ నాణ్యం గా ఉండాలని మోది పలికారు.

ఆర్ధిక అంశాలైనా, ఇతర ఏ అంశాలైనా కాస్త మంచివీ, నాణ్య మైనవే మాట్లాడాలని చెప్పాడు. అలా చెయ్యడమే ఎంతో ముఖ్యం అని తను చెప్పుకుని వచ్చాడు.ఇది ఇలా చెప్పి ఇది మాత్రమే కాక మరెన్నో విషయాలని మోది చెప్పారు.

ప్రభుత్వం అనేక సమస్యలని గుర్తిచింది అన్నారు. దళితుల సాధికారత, మహిళా సాధికారత వంటివి చెయ్యడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని మోది వ్యాక్యానించాడు. వీటి కోసం వారు ఎంత గానో పాటు పడతాం అని మోదీ చెప్పారు. ఆర్ధిక అంశాల పై చర్చ తో పాటు మోది ఇవి అన్నీ చెప్పారు

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: