ఈ మధ్యకాలంలో పబ్లిక్ సెక్స్ ఎక్కువ అయిపోయింది... కాసింత మనుషులు కనిపించకపోతే చాలు దుకాణం మొదలెట్టేస్తారు. రొమాన్స్ లో మునిగి తేలుతారు. పక్కన మనుషులు ఉన్నారు అని  కూడా వాళ్లకి డోంట్ కేర్. వారికి  మనుషులకంటే  ఎక్కువ రొమాన్స్ ముఖ్యం . అందుకే ఎక్కడపడితే అక్కడ సెక్స్ మొదలుపెడతారు.ఇప్పటి వరకు పలు ట్రైన్లలో... పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి వ్యవహారాలు చూశాము. ఇలాంటివి చూసి పబ్లిక్ మొత్తం షాక్ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మానం అభిమానం మరిచి నాలుగు గోడల మధ్య చేయాల్సిన పని కాస్త నలుగురిలో చేస్తే చూసేవారికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఇదే జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఘటనలో మాత్రం ఇది మరీ దారుణం అని చెప్పాలి. తాజాగా ఫిలిప్పీన్స్ లోని బోరాకే  ద్వీపంలో వెలుగుచూసిన ఈరోజు ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

 

 

 అసలేం జరిగింది అని ఆత్రుతగా ఉన్నారా అయితే స్టోరీలో కి వెళ్దాం... తాజాగా ఫిలిప్పీన్స్ లోని  బోరాకే  ద్వీపం లో  ఓ జంట చేసిన సెక్స్  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఘటన అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పిలిప్పిన్స్ లోని బోరాకే  ద్వీపంలో బ్రిటన్కు చెందిన జాస్మిన్ ఆస్ట్రేలియాకు చెందిన అంథోని లకు  పరిచయం ఎలా ఏర్పడిందో తెలిదు కానీ... వీరిద్దరూ కలిసి బోరకే  లోని బీచ్ లో కి వెళ్లారు. సాయంత్రం సమయంలో  అక్కడంతా పర్యాటకులతో రద్దీగా ఉంది. చిన్న పెద్ద అందరూ బీచ్ లో ఉన్నారు. కానీ వీరికి అప్పుడే మూడ్ తన్నుకు  వచ్చినట్టుంది... దీంతో అందరూ ఉన్నారు అన్న విచక్షణ మరచి ఓపెన్ గా సెక్స్ చేయడం ప్రారంభించారు. అయితే తోటి పర్యాటకులు చూసి అవాక్కయ్యారు. దీంతో బహిరంగంగా వాళ్లు సెక్స్ చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక పోయినా తోటి పర్యాటకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

 


 దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి బేడీలు వేసి పోలీసులు వ్యాన్లోకి ఎక్కించారు. అక్కడితో వీరి శృంగారాన్ని ఆపారు  అనుకుంటున్నారా. అలాంటిదేమీ లేదు... పోలీసుల ముందే సెక్స్ చేయడం మొదలుపెట్టేసారు.  దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. పోలీస్ వాన్ లోనే ఎదురుగా సెక్స్ చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా విడదీయాల్సిన  పరిస్థితి వచ్చింది. అయితే ఇద్దరు పీకలదాకా తాగి ఉండటంతో మద్యం మత్తులో విచక్షణ మరచి సెక్స్లో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం నగ్నంగా ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా వీరు చేసిన అరాచకానికి కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు సూచించినట్లుగా ఈ ఇద్దరూ కోర్టుకు హాజరు కాకుంటే  వారిద్దరిని భవిష్యత్తులో పిలిప్పీన్స్  సందర్శించకుండా నిషేధం విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: