కామం తురాణం నా ల‌జ్జ‌..నాసిగ్గు.. ఇదేంటి ఈ ప‌దం ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా. ఒక‌ప్పుడు శృంగారం అంటే నాలుగు గోడ‌ల మ‌ధ్య మాత్ర‌మే ఉండేది. అస‌లు అదేంటో కూడా చాలా మందికి తెలియ‌దు అన్న‌ట్లు ఉండేది. అలాగే ఒక భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అయినా.. ప్రేమికుల మ‌ధ్య అయినా అలాంటి శారీర‌క సంబంధం అనేది ఒక‌టి ఉంటుంది అని ఎవ్వ‌రూ ఊహించ‌న‌ట్లుగా ఉండేది. శృంగారాన్ని అంత ఇదిగా ప‌విత్రంగా ఎంతో గుట్టు చ‌ప్పుడు కాకుండా చూసుకునేవారు పూర్వం. కానీ ఇప్పుడు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఎప్ప‌డు ప‌డితే అప్పుడు నేటి యువ‌త ఎక్కువ‌గా ప్రేమ ముసుగులో చేసేది కేవ‌లం అంతా వాళ్ళ కామ వాంఛ తీర్చుకోవ‌డ‌మే అనిపిస్తుంది. ఈ మ‌ధ్యే ఇలాంటి జంటే ఒక‌టి ఫిలిపిన్స్‌లో బ‌య‌ట ప‌డ్డారు.

 

ఫిలిప్పీన్స్ లోని బోరాకే ద్వీపంలో బ్రిటన్ కు చెందిన జాస్మిన్ అనే ఓ యువ‌తి మ‌రియు ఆస్ట్రేలియాకు చెందిన అంథోని అనే ఓ యువ‌కుడు క‌లిసి అక్కడి బీచులోకి వెళ్లారు. బీచ్ అంటేనే ప‌బ్లిక్ ప్లేస్ చాలా మంది అక్క‌డ‌కి రావ‌డం జ‌రుగుతుంది. ఇక అవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టి మ‌న‌వాళ్ళు చేసిన ప‌నులు అన్నీ ఇన్నీ కాద‌నే చెప్పాలి.  త‌న‌తో పాటు తోటివారు ఉన్నార‌న్న విచక్షణను కూడా మరిచి ఓపెన్ గా సెక్స్ చేయటం షురూ చేశారు. దీంతో.. అక్క‌డ ఉన్న కొంత మంది పర్యాటకులు చెప్పినా  కూడా ప‌ట్టించుకోకుండా వారిద్దరూ అదే ప‌నిగా సెక్స్ చేస్తున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల వేళ.. బీచ్ అంతా రద్దీగా ఉన్నప్పుడు.. వారిద్దరు అలా చేయటాన్ని అక్కడోళ్లు జీర్ణించుకోలేక పోయారు.

 

దీంతో.. వారు పోలీసులకు ఫోన్ చేసి విష‌యాన్ని తెలిపారు. జరిగింది తెలిసి పోలీసులు అవాక్కు అయ్యారు. త‌క్ష‌ణ‌మే వారిద్ద‌రికి  బేడీలు వేసి.. పోలీసు వ్యాన్ లోకి ఎక్కించారు. అస‌లు విష‌య‌మంతా ఇక్క‌డే ఉంది... అస‌లు షాక్ ఏమిటో తెలిస్తే మీరూ అవ‌వాక్క‌వుతారు. తామున్నది పోలీస్ వ్యాన్ అన్నది కూడా పట్టించుకోకుండానే.. అందులోనూ సెక్స్ చేయసాగారు. దీంతో పోలీసుల‌కు ఏమి చెయ్యాలో అర్దం కాక తలలు పట్టుకుని వారిని బలవంతంగా విడదీయ‌డానికి ప్ర‌య‌త్నించి మొత్తానికి ఎలాగోలా విడ‌దీశారు.

 

ఇద్దరూ  ఫుల‌గా మ‌ధ్యం సేవించ‌డంతో వారు ఆ మ‌త్తులో ఏం చేస్తున్నారో ఏంటో కూడా తెలియ‌ని ప‌రిస్థితుల‌కు వెళ్ళి ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని విచక్షణ మరిచి వారు సెక్స్ లో పాల్గొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అలాగే తాము చేసే ప‌నికి ఏమాత్రం సిగ్గుప‌డ‌కుండా ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా వీరు చేసిన ఆరాచకానికి కేసుపెట్టి వారిద్ద‌రిని అరెస్ట్ చేశారు. త‌ర్వాత బెయిల్ మీద విడుద‌ల చేశారు. ఒక‌వేళ వారు ఏమాత‌రం   కోర్టుకు హాజరుకాని ప‌క్షంలో ఇంకెప్పుడూ భవిష్యత్తులో ఫిలిప్పీన్స్ ను సందర్శించకుండా వారిపై నిషేధం విధిస్తామని చెప్పటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: