మామూలుగా చాలామంది జూ లో ఉండే జంతువులను చూడటం  కంటే వైల్డ్ గా తిరుగుతుండే  జంతువులను చూడటానికి  ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు లైవ్ గా  జంతువులను చూడడానికి వెళుతూ  ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురవుతూ ఉంటారు. లేకపోతే జంతువుల తీరుతో భయాందోళన  చెందుతుంటారు. ఇక్కడ కొంత పర్యాటకులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. నేషనల్ పార్క్లో సింహాన్ని చూడడానికి వెళ్లిన పర్యాటక అందరికీ ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఎదురైంది. వీళ్లు సింహాలు చూడటానికి వెళ్తుండగా మధ్యలో సింహాలు ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న కారు చుట్టుముట్టాయి. ఇక సింహాల గుంపు లో ఓ సింహం ఏకంగా  పైకి ఎక్కింది. 

 


 ఈ ఘటనతో పర్యాటకులు  తీవ్రంగా భయపడిపోయారు.  ఎక్కడ సింహాలు హాని చేస్తాయో అని బొబ్బిలి పోయారు. అయితే గత ఏడాది జులై నాటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఇది చూసిన వాళ్లకి కూడా ఒళ్లు గగుర్పొడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా లోని హార్ట్ బీస్పోర్ట్ లోని లయన్ అండ్ సఫారి పార్క్ లో ఘటన చోటుచేసుకుంది. సింహాల గుంపు  తెలుపు రంగు లో ఉన్న పర్యాటకులు వాహనం వద్దకు చేరుకున్నాయి. ఇందులో ఒక సింహం ఏకంగా కారు పైనకి ఎక్కింది . ఆ తరువాత పంజాతో కారు తలుపును బలంగా  కొడుతుంది సింహం. ప్రమాదాన్ని  కనిపెట్టిన డ్రైవర్ నెమ్మదిగా ఆ జీపులు కదిలించాడు ఇంతలో సింహం వెనక్కి దూకింది. 

 


 అయితే దీనిపై పార్కు జనరల్ మేనేజర్ ఆండ్రీ లాక్ మాట్లాడుతూ ee  ఘటనలో  మూడు మూడు సింహాలు వాహనాల పైకి ఎక్కినట్లు తమ  దృష్టికి వచ్చింది అంటూ తెలిపారు. అయితే ఆ సింహాలు పార్కు లోకి కొత్తగా ప్రవేశించాయని తెలుపారు. అయితే సినిమాలో  కారుని చుట్టుముట్టిన వీడియో ఆన్లైన్ లో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోకి వేలల్లో లైకులు కామెంట్లు కూడా వచ్చాయి. ఇదే సమయంలో పర్యాటకుల భద్రత పై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనతో సింహాల నుంచి ఓ భారీ ట్రయిలట్ లో  ప్రజలకు దూరంగా పార్క్ కు  తరలించారు. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లోని నందవన్  జంగల్ సఫారి వద్ద ఓ పర్యాటక వాహనాని పులివెందుల డివిజినల్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: