ప్రస్తుతం ప్రపంచాన్ని.. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.. ఆ వైరస్ భయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు.. భారతీయులు వణికిపోతున్నారు.. అలాంటి ప్రజలకు అవగాహన కలిపించడం పోయి కొన్ని మీడియా సంస్దలు భయపెడుతున్నాయి.. ఈ వంటకం తిన్నారు అంటే మీకు కరోనా వైరస్ వస్తుంది జాగ్రత్త అంటూ భయపెట్టేస్తున్నారు. 

 

దీంతో ప్రజలు అందరూ ఆందోళనకు గురవుతున్నారు.. అయితే అలాంటి కరోనా వైరస్ రాకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖానికి మాస్క్ వేసుకొని బయటకు రావాలి.. చేతులు ప్రతి రెండు గంటలకు ఒకసారి కడుగుతూ ఉండాలి.. వీలైనంత బయట ఆహారం తీసుకోకుండా ఉండాలి.. 

 

ఇకపోతే కరోనా వైరస్ కు విరుగుడు ఏంటో తెలుసా? మన భారతీయ వంటకమే.. కానీ చైనా వాళ్ళు వల్లే ఏదో ఆ వంటకాన్ని కనుకున్నట్టు కరోనా వైరస్ ను రాకుండా చేసుకోవచ్చని ఇప్పుడు చైనా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హోటళ్లలో కూడా ప్రత్యేకంగా ఫ్లెక్సీ స్టాండులు పెట్టి మరీ ఈ రసం గురించి ప్రచారం చేస్తున్నారు..

 

ఆ వంటకం పేరు రసం పవర్ అని పెట్టి దాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు చైనా ప్రజలు. అయితే ఆ రసం మన 5 వేల ఏళ్ల నాటి భారతీయ వంటకం. అద్భుత వనమూలికలూ, మషాలా దినుసులు, అల్లం, మిరియాల తో తయారు చేసిన భారతీయ వంటకం 'రసం' కరోనా కు విరుగుడు మన కర్వేపాకు వేసిన మిరియాల చారే.

 

ఇదే మాట మన దేశ ప్రజలు చెప్తే ముర్కత్వం అని మన భారతీయా ముర్కులే ఎక్కిరిస్తారు.. కానీ ఇప్పుడు వైరస్ సృష్టికర్త చైనా వాడు కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ముక్కుకు గుడ్డ కట్టి, షేక్ హాండులు మానేసి మిరియాల చారు తాగుదాం కరోనాను తరిమికొడదాం అని అంటున్నారు. మన గొప్ప తనం పక్క దేశాలు వారు చెప్తే తప్ప అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం.. అందుకే ఎవరో చెప్పడం కంటే ముందే మన పూర్వీకులు చెప్పిన విషయాలు, ఆచారాలు, జీవన విధానాల వెనుక ఏదొక విజ్ఞానం ఇమిడి ఉంటుంది అని తెలుసుకొని వాటిని పాటిద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.   

మరింత సమాచారం తెలుసుకోండి: