ఈ కాలం ఆడపిల్లలకు ఎందుకంత తొందరో అర్ధం కావడం లేదు.. జీవితమంటే ఎంగిలి విస్తారాకులా భావిస్తున్నారనుకుంటా.. పెళ్లి చేసే వరకు కూడా ఆగడం లేదు.. పెళ్లికి ముందే అన్ని కానిచ్చుకుంటున్నారు..  వారుచేసే పనులకు, వారి వయస్సుకు సంబంధం ఉండటం లేదు.. పైట వేయడం ఆలస్యం పక్కన బాయ్ ఫ్రెండ్ లేకుంటే కొందరికి నిదుర పట్టడం లేదు కావచ్చూ..

 

 

ఎలాగోలా ఒకన్ని తగిలించుకోవడం.. అతనేమో ఎప్పుడు ఈ విస్తారాకుని ఎంగిలి చేద్దామా అని ఆశగా ఎదురు చూడటం.. దానికి ఆ అమ్మాయి అవకాశం కలిపించడం చకా చకా జరిగిపోతున్నాయి.. అంతా ముగిసిన తర్వాత అసలు కధ మొదలవుతుంది. లేనిపోని తలనొప్పులు, చివరికి ప్రాణాల మీదికి కూడా వస్తాయి.. ఇదిగో ఇలాగే ఓ పడుచు పిల్ల నిండా 17 సంవత్సరాలు వయస్సు రాగానే తన బాయ్ ఫ్రెండ్‌తో రాసలీలల్లో తన ఇంట్లోనే మునిగి తేలుతుండగా, సడెన్‌గా ఆమె తల్లి రావడంతో ఎంతపని చేసిందో చూడండి..

 

 

ఇక ఈ ఘటన ముంబయిలోని కుర్లా ప్రాంతంలో చోటు చేసుకుంది.. ఒక బాలిక కుటుంబ సభ్యులందరు బయటకు వెళ్లడంతో ప్రియుడు గుర్తుకు వచ్చి కబురు పెట్టింది.. అతను రాగానే ఇద్దరు కలిసి సరసాల్లో విహరిస్తుండగా ఆమె తల్లి సడెన్‌గా లోనికి వచ్చింది. దీంతో తన బండారం బయట పడుతుందేమోనని ఆందోళన పడిన బాలిక ఎం చేయాలో తోచక తన బెడ్రూమ్‌ కిటికీలో నుంచి కిందికి దూకేసింది. ఊహించని ఈ ఘటనతో భయాందోళనకు గురైన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

 

 

అసలు విషయాన్ని పసిగట్టిన ఆ బాలిక తల్లి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ బాలిక ప్రస్తుతం కోలుకుంటుంది.. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక ప్రియుడిని అదుపులోకి తీసుకుని, మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న కారణంగా అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: