చుడండి.. హైద‌రాబాదీయులు.. ఇప్పటికే కరోనా వైరస్ హైదరాబాద్ అంత చుట్టుముట్టేసింది.. ఇప్పుడు మీరు ఓవర్ యాక్షన్ చేసి.. ఈ తప్పులు చేశారు అంటే.. మిమ్మల్ని కాపాడటం దేవుడి వల్ల కూడా అవ్వదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాల కొన్ని తప్పుల వల్ల.. అజాగ్రత్త వల్ల కరోనా వైరస్ స్టేజి 2 లో ఉంది. 

 

IHG

 

వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే ఈరోజు ప్రజలు అందరూ ప్రశాంతంగా ఉండేవారు. కానీ ప్రభుత్వాల లోపాల వల్ల ఇప్పటికే కరోనా వైరస్ అత్యంత దారుణంగా వ్యాపించింది. ఇప్పటికే తెలంగాణాలో 20కి పైగా కరోనా కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇంకా అలాంటి ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తిసుకోకుండా హైద‌రాబాదీయులు బాధితులుగా మారక తప్పదు.. 

 

IHG

 

కరోనా వైరస్ ను అంతం చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అంత కూడా ఏ ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకూడదు అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనతా కర్ఫ్యూ అని నరేంద్ర మోదీ ప్రకటించారు కూడా.. కర్ఫ్యూ అంటే అందరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. 

 

IHG

 

కర్ఫ్యూ అంటే భారతీయులు అందరూ కూడా ఇల్లు వదిలి బయటకు రాకూడదు. ఇంకా అలాంటి సమయంలో బయటకు వస్తే జైలు శిక్ష వేస్తారు . ఇంకా అలాంటి సమయంలో హైదరాబాద్ ప్రజలు బయటకు వచ్చారు అంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు.. కరోనా వైరస్ అంతం అవ్వాలి అంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరుకు ఇంట్లోనే ఉండాలి. లేదు అంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: