కరోనా వైరస్.. ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతుంది.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ను అంతం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ప్రజలందరూ ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండిపోయారు.. 

 

ఈ నెల 31వ తేదీ వరుకు ప్రజలు ఎవరు బయటకు రాకూడదు తెలుగు రాష్ట్రాలు లోక్ డౌన్ అయినా సంగతి తెలిసిందే. అయినప్పటికీ కరోనా వైరస్ కట్టడి కాకపోవడంతో ఈ నెల 31వ తేదీ వరుకు కాదు వచ్చే నెల 14వ తేదీ వరుకు ఇంట్లో ఉండి సేఫ్ గా ఉండండి.. లేదు అంటే కరోనా వైరస్ మన దేశాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.. అని కేంద్రం ప్రకటించింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు వరుకు భారత్ లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. అసలు కరోనా అప్డేట్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..  భారత్ లో ఇంతవరుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 581 కి చేరింది. గత 3 రోజుల్లో కొత్తగా 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

 

581 మందిలో 40 విదేశీయులు.. కరోనా వల్ల నిన్నటికి మొత్తం 11 మంది భారత్ లో చనిపోయారు. దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలలో ఇన్ని కేసులు నమోదు అయ్యాయి..దేశవ్యాప్తంగా ప్రజలందరూ వణికిపోతున్నారు. అయినప్పటికీ కొందరు భారతీయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిని చూస్తే మనకు అనిపిస్తుంది.. కరోనా వల్ల ఇంతమంది వణికిపోతుంటే.. ఇంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు ఏంటి అని.. ఇంకా అలాంటి బాధ్యత లేని వారిని ఎం చెయ్యాలి? మీరు అయినా ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటించి శుభ్రంగా ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోండి. లేదు అంటే శ్మశానంలో చేరుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: