ప్రపంచంలోనే మేమే బాగా అభివృద్ధి చెందిన ప్రజలము, ఆ దేశానికి చెందిన వాళ్ళము, అంటూ తెగ గొప్పలు చెప్పుకున్న వాళ్లంతా కరోనా వైరస్ ముందు తలదించేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ యూరప్ మరియు అమెరికా అదేవిధంగా స్పెయిన్ దేశాలలో విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ నుండి తప్పించుకోవటానికి అమెరికాలో ఉన్న పరిశోధకులు అనేక పరిశోధనలు చేస్తూ తలమునకలవుతున్నారు. ఉన్న కొద్ది అమెరికా దేశంలో వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో షట్ డౌన్ చెయ్యాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి భయంకరంగా వస్తుంది. అయితే ఇటువంటి సమయంలో షట్ డౌన్ చేస్తే భయంకరంగా అమెరికాలో కరోనా వైరస్ వల్ల కాకుండా మామూలు మరణాలు సంభవిస్తాయి అని తెలియజేస్తూ వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

 

చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ గురించి రకరకాలుగా ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే కావాలని చైనా ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ ప్రపంచం మీదకి వదిలింది అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యూరప్ మరియు అమెరికా స్టాక్ మార్కెట్లు పడి పోవాలని చైనా ఈ పని చేసినట్లు ఇంకా చైనా అమ్ముల పొది లో  వేలాది వైరస్ లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా చైనా దగ్గర కరోనా వైరస్ కి విరుగుడు కూడా ఉన్నది అది బయటకు చెప్పడం లేదని ఇతర దేశాలకు చెందిన నాయకులు చైనా పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ విరుచుకు పడుతోంది. దీంతో ఏప్రిల్ 14 వరకు షట్ డౌన్ ప్రకటించడంతో ప్రస్తుతం ఇండియాలో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. కాకపోతే భారతీయులంతా ఐకమత్యంగా ఈ వైరస్ ని బాగా ఎదుర్కొంటున్నారని గెలవాలని అంతర్జాతీయస్థాయిలో దేశ ప్రజల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: