ఏంటి? అంతమంది మరణించారా? వామ్మో అని అనుకుంటున్నారా? అవును నిజంగానే అంతమంది మరణించారు.. ఇప్పుడు కరోనా వైరస్ సంఖ్య అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.. ఇంకా ఈ ఒక్క రోజు గడిస్తే లక్షమంది ఈ కరోనా బారిన పది మృత్యువాత పడినట్టు అవుతారు. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన 15 లక్షలమంది పడ్డారు. 

 

ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. మన దేశంలో ఈ కరోనా వైరస్ బాధితుల సంఖ్య కాస్త తక్కువ ఉన్నప్పటికీ అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.. 

 

ఆ దేశంలో రోజుకు వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అంతేకాదు ఇంకా ఈ కరోనా బారిన కొన్ని వేలమంది పడి ఆస్పత్రిపాలవుతున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కేవలం అంటే కేవలం తొమ్మిది రోజుల్లో ఏకంగా 50వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా మృతి చెందుతూనే ఉన్నారు తప్ప ఈ కరోనా మృతులు తగ్గటం లేదు. 

 

చెప్పాలి అంటే మన దేశంలో చాలా తక్కువ తీవ్రత ఉంది.. ఎన్నో కఠిన నిర్ణయాల కారణంగా ఈ కరోనా వైరస్ తీవ్రత తక్కువ ఉంది.. లేకుంటే ఇక్కడ కూడా కరోనా విశ్వరూపం చూపించేది.. చెప్పాలి అంటే మన ఇప్పుడు అన్ని దేశాలకంటే కూడా ఆరోగ్యవంతమైనది అని నిరూపించుకుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: