ప్రస్తుతం దేశంలో ఉన్న కొంతమంది భారతదేశంలో ఉంటూనే భారతదేశం పైన విష ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి విష ప్రచారం చేస్తారు అనే దానిపై తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం గా మారింది. అయితే వీళ్ళు  సాధువుల మీద దాడి జరిగితే  మాట్లాడరు...  అలాగే తబ్లిక్ జమాత్  అనే సంస్థకు సంబంధించినటువంటి హెడ్... మీరు ప్రభుత్వం గురించి గానీ ప్రధానమంత్రి మాటల గురించి పట్టించుకోవద్దని అందరూ వచ్చి సమావేశంలో పాల్గొనాలి  అని చెప్పి  అందరికి  కరోనా వైరస్ వ్యాప్తి చేస్తే  ఏ ఒక్కరు కూడా ఒక్క ముక్క మాట్లాడలేదు. 

 


 కానీ తబ్లిక్  వల్లే ప్రస్తుతం కరోనా  వైరస్ ఎక్కువ అయింది అంటే మాతో మీరు మైనారిటీలపై దాడులు జరుపుతున్నారు అంటూ విష  ప్రచారం చేశారు. దీనికి పాకిస్తాన్ కూడా వంత పాడింది. తాజాగా ఒక దరిద్రమైన కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది . వాషింగ్టన్లో భారత్లోని మైనార్టీ లో పరిస్థితి మీద ఆందోళన వ్యక్తం చేస్తూ యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రీజినల్ ఫ్రీడమ్  ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో చాలా దారుణమైన ఆరోపణలు చేసింది. చైనా, పాకిస్తాన్, ఉత్తరకొరియా సౌదీ అరేబియా, పాకిస్తాన్ నైజీరియా, రష్యా, సిరియా వియత్నం సరసన భారత్ చేర్చింది .అది కూడా  మైనార్టీల వివక్ష విషయంలో. 

 


 ప్రస్తుతం భారతదేశంలో  వైరస్ ప్రభావం తబ్లిక్ జమాత్ సమావేశం వల్ల పెరిగింది అని తెలిసినప్పటికీ వారిని ఏమీ అనకుండా ప్రస్తుతం పౌష్టికాహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం. వారి మత పండుగ రంజాన్ సందర్భంగా పండుగ కు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం. మైనారిటీల విషయంలో ఎంతో సానుకూలమైన దృక్పథంతో ఉన్న భారతదేశాన్ని మైనారిటీల పట్ల వివక్ష చూపే దేశాల సరసన చేర్చారు  అంటే నిజంగా దారుణం అంటున్నారు విశ్లేషకులు. మన దేశంలో ఉంటూ మన దేశం పైన విమర్శలు చేసే వారిని దేశ ద్రోహులు అనాలి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: