చారిత్రక ఘట్టాలు కొన్నిసార్లు మన కళ్ళ ముందు జరిగిన మనకు తెలియదు. అయితే ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన చారిత్రక ఘట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ అవన్ని మనం ఉన్నప్పుడు మనం స్వయంగా చూసినవి కాదు అయితే మనం చూసిన చారిత్రక ఘట్టం  ఏమిటి అంటే అది పెద్ద నోట్ల రద్దు. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ పెద్ద నోట్ల రద్దును  కళ్లారా చూశాం. ఇలాంటి చారిత్రక ఘట్టాలు చాలామందికి వచ్చినప్పటికీ తెలీవు.  కానీ ఆ తర్వాత మాత్రం అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టం జరగబోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

 

 ఇంతకీ ఆ చారిత్రాత్మక ఘట్టం ఏమిటి అంటే.... ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతి పెద్ద తరలింపు ప్రక్రియ భారతదేశంలో జరగబోతుంది. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగిన ఈ నేపథ్యంలో విదేశాల్లో ఇరుక్కుపోయిన చాలామంది ఇక్కడికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో ఇక్కడ ఇరుక్కుపోయిన చాలామంది తమ తమ స్వగ్రామాలకు వెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

 

 

 ఇప్పటివరకు ఐదున్నర లక్షల మంది అరేబియన్ దేశాలలో ఉన్న వారు ప్రస్తుతం భారత దేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఇలా చాలా మంది ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నారని. ఇక వేరే దేశాలలో  చిక్కుకున్న వారు  ఓవరాల్ గా చూస్తే మొత్తంగా 25 నుంచి 35 లక్షల మంది భారతదేశానికి తిరిగి రావడానికి సిద్ధపడ్డారు అని ప్రభుత్వం చెబుతున్న మాట.   మొదట విమానం ఎక్కే ముందు టెస్ట్ చేసి ఆ తర్వాత దిగే ముందు టెస్ట్ చేసి వారిని క్వారంటైన్ కి  పంపాలా  లేకపోతే ఇంటికి పంపాల అనేది డిసైడ్ చేస్తారు. 

 

 

 ఇది కాకుండా దాదాపు 11 కోట్ల మంది వలస కూలీలు దేశంలో ఉన్నారు ఇందులో కనీసం ఒక కోటి మొదలైన తరలించాల్సి వస్తోంది ఎందుకంటే ఇప్పటికే లాక్ డౌన్  కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ నడుచుకుంటూ స్వగ్రామానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనే విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు వలస కూలీలు కోట్ల మంది ఒక ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు అని ఓ కీలకమైనటువంటి అంశం పై  విశ్లేషకులు ఏమన్నారంటే ఈ కింది వీడియోలో చూడండి

మరింత సమాచారం తెలుసుకోండి: