కొందరికి వయసుపై బడుతుంది కానీ వారిలోని శక్తికి మాత్రం వయసుపైబడదు. వారి ఆనందం కోసం వారు ఎంతైనా చేస్తారు.. ఏమైనా చేస్తారు. ఇంకా ఇప్పుడు టిక్ టాక్ మాయలో పడిన ఎంతోమంది ఎన్నో విన్యాసాలు చేస్తున్నారు. కొందరు అయితే ఫేమస్ కోసం ఏమైనా చేస్తుంటారు. ఇంకా అలానే ఇప్పుడు ఓ బామ్మా టిక్ టాక్ లో వైరల్ అవుతుంది. 

 

అసలు ఏమైంది అంటే? ఓ బామ్మా సైకిల్ పై ఓ రేంజ్ లో ఫాస్ట్ గా తొక్కుతుంది. ఆమె సైకిల్ తొక్కడం చూస్తే బాబోయ్.. ఈమె నిజంగానే అంత వృద్ధురాలా? అని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే? ఆమె వయసుతో సంబంధం లేకుండా సైకిల్ తొక్కేస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ వీడియో టిక్ టాక్ లో తెగ వైరల్ అవుతుంది. 

 

IHG's cycling speed - क्या ...

 

అయితే ఈ టిక్‌టాక్ వీడియోలో ఆమె గంటకు 120 కిమీల వేగంతో సైకిల్ తొక్కుతుంది అని రాశారు. కానీ, అందులో ఏలాంటి నిజం లేదు. అయితే, సాధారణంగా అంత స్పీడుగా ఫాస్ట్ గా తొక్కడం సాధారణ వ్యక్తుల వల్ల అసలు కాదు. ఏది ఏమైనా ఆ బామ్మ సైకిల్‌ను అంత ఫాస్ట్ గా తొక్కడం మాములు విషయం కాదు. 

 

ఇంకా అంతే కాదు.. ఈ మధ్యకాలంలో వృద్దులు బయటకు రాలేకా ఇంట్లో ఉండాలేకా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో టిక్ టాక్ ఇంస్టాల్ చేసుకొని వీడియోలు చూసి చూసి చివరికి వాళ్లే విన్యాశాలు చేసి వైరల్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఈ సైకిల్ బామ్మా అలానే ఫేమస్ అయ్యింది. మరి మీరు కూడా ఈ వీడియోను ఓ సారి చూసేయండి. 

 

@itspankaj786

favourite sound##viralvideo ##foryou ##foryoupage ##fyp ##fy ##viral ##tiktok_india ##edutok @tiktok_india

♬ Ninthalle Ninthukolle (From "Case No 18/9") - arjun Janya & vijay Prakash

మరింత సమాచారం తెలుసుకోండి: