ప్రపంచంలో ఎక్కడలేని అంతర్జాతీయ మార్కెట్ ఇండియా లో ఉంది. ఇందువల్లనే చాలా మంది అభివృద్ధి చెందిన దేశాల నాయకులు ఇండియాలో పెట్టుబడులు పెట్టడం తమ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవడానికి తహతహలాడుతుంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇది గమనించింది కాబట్టి అప్పట్లో అంతర్జాతీయ బిజినెస్ సమావేశాలు ఇండియాలో నిర్వహించి చాలా తెలివిగా ఇండియన్ మార్కెట్ కొల్లగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రపంచంలో అన్ని దేశాలు ఈ విధంగా ఆలోచిస్తే అందరికంటే ముందే చైనా దీన్ని పసిగట్టి భారతదేశంలో సగటు భారతీయ పౌరులు పొద్దున్నే లేచి పూజ గది లోకి వెళ్లి దణ్ణం పెట్టుకునే విగ్రహం దగ్గర నుండి...మొత్తం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి మంచం మీద పడుకొని బెడ్ మరియు బెడ్ షీట్ వరకు చాలా వస్తువులు చైనా ఇండియా లో ప్రవేశపెట్టి భయంకరమైన మార్కెట్ కొల్ల గొట్టుకొని భారతీయులపై లాభం సాధిస్తోంది.

IHG't need any brand' : <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HARBHAJAN SINGH' target='_blank' title='harbhajan singh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>harbhajan singh</a> calls for boycott of ...

అటువంటి చైనా కరోనా వైరస్ దృష్టి మరల్చడానికి ఇటీవల ఇండియా చైనా బార్డర్ వద్ద భారతీయ సైనికులతో గొడవ పెట్టుకుని 20 మంది ని పొట్టన పెట్టుకోవటం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దీంతో ఇప్పుడు భారతీయులు కళ్లు తెరుచుకుని చైనా వస్తువులు కొనుగోలు చేయకూడదని బాన్ చైనా అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారతీయ మాజీ క్రికెట్ బౌలర్ హర్భజన్ సింగ్ తీవ్రస్థాయిలో చైనాపై మండిపడ్డారు. చైనా వస్తువులను ప్రమోట్ చేసే విషయాలలో భారత క్రికెటర్లు ఉండకూడదని తాను ఆ జాబితాలో లేనట్టు చెప్పుకొచ్చారు.

IHG

ముఖ్యంగా ఐపీఎల్ ప్రమోషన్స్ విషయంలో చైనా సెల్ ఫోన్ల తయారీ సంస్థ లు తెగ ఆరాట పడుతూ ఉంటాయి వాటిని బ్యాన్ చేయాలని చెప్పుకొచ్చాడు. చైనా అహంకారాన్ని భారత ప్రజలు అణగదొక్కాలని అనుకుంటే వాళ్లకు సంబంధించిన స్పోర్ట్స్ పరికరాలను కొనుగోలు చేయకూడదని అదేవిధంగా చైనా స్పోర్ట్స్ పరికరాల ఒప్పందాలను రద్దు చేయాలని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ స్థాయిలో భారత్ కి చెందిన క్రికెటర్లు తిరగబడితే చైనా కంపెనీల వస్తువులు అడ్రస్ లేకుండా పోతాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: