భారతదేశంలో ఉన్న చాలా మీడియా సంస్థలు భారత్ చైనా సరిహద్దు లో జరిగిన ఘర్షణ  సంఘటన గురించి భారత్ ని ద్వేషిస్తూ చైనా ని సమర్థిస్తూ  ఎన్నో వార్తలు రాస్తూ ఉన్నాయి. అదే సమయంలో చైనా మీడియా చైనా అనుబంధ దేశాల మీడియా మాత్రం భారత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి  తప్ప.. చైనా తీరుపై  సంబంధించిన ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేయడం లేదు. అటూ  చైనా మిత్ర దేశమైన నేపాల్లో కూడా తీవ్రస్థాయిలో భారత్కు వ్యతిరేకంగా వార్తలను ప్రచురితం చేస్తుండటంతో అక్కడ ప్రజల్లో  తిరుగుబాటు వస్తుంది. ముఖ్యంగా చైనా టీవీలలో అయితే భారత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 


 ఒకవేళ ప్రస్తుతం భారత్ గాల్వన్ లోయను  చైనాకు వదిలి పెట్టకపోతే.. ఇప్పటివరకు చైనా ప్రభుత్వం  తమ దేశానికి చెందిన ప్రాంతాలు అంటూ చెబుతున్న అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం  అంటూ చెబుతోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చైనా కు అనుకూలంగా ప్రజలందరూ ప్రభావితం అయ్యేలా చైనా దేశస్థులు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఇలా చేస్తూ ఉంటారు. అయితే గాల్వన్ లోయను భారత్ చైనా కి వదిలి పెట్టుకుంటే.. సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను అన్నింటిని సొంతం  చేసుకుంటామని ఇండైరెక్ట్గా సంకేతం పంపిస్తుంది ప్రస్తుతం చైనా. 

 

 

 ఈ లెక్కన చూసుకుంటే చైనా అక్రమంగా కలిపేసుకున్న హాంకాంగ్లో భారత్ విడిపించాల్సి  ఉంటుంది. అంతే కాకుండా టిబెట్ ను కూడా చైనా నుండి టిబెట్ ను విడిపించాల్సి ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు చైనా అక్రమంగా ఆక్రమించుకోవడానికి చూస్తున్న తైవాన్ ను  కూడా భారత్ విడిపించాల్సి ఉంటుంది. కానీ భారత్ మాత్రం అలా చేయటం లేదు. అయితే ఇలా గాల్వన్  లోయను  వదిలి పెట్టుకుంటే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ప్రదేశాలను తమ భూభాగంలో కలుపుకుంటాము అంటూ  ప్రస్తుతం భారత్ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది చైనా  ఇలాభయ  పెట్టడం కారణంగా తమ చెప్పు చేతులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని.. కానీ భార్యకు మాత్రం వెనకడుగు వేయడం లేదని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: