ట్రంప్ అమెరికా అధ్యక్షుడి గా ఎన్నికై నప్పటినుంచి ఎన్నో సంచలన నిర్ణయా లు తీసుకుంటున్నాను. డోనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎవరి ఊహ కందని విధంగా ఉంటుంది. ఇక తాజాగా కూడా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు డోనాల్డ్ ట్రంప్. జర్మనీ నుంచి సైనిక బలగాల ను ఫిలిప్పీన్స్ వైపు  పంపించడం.. భారత సరిహద్దు ల్లో కూడా పంపిస్తాము అని చెప్పడం.. దక్షిణ మహా  సముద్రం లో చైనా వైఖరిని అణగదొక్కటం.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు చేస్తున్నది ఇదే, దీనికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

 

 అయితే దీనికి కీలకమైన ఎటువంటి కారణం ఏమిటి అంటే భారతదేశం పేరును ముందు పెట్టుకుని చైనా పైన ఆధిపత్యం సాధించాలన్నదే  ట్రంపు ముఖ్య ఉద్దేశం అని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఇలాంటి నిర్ణయాన్ని  తీసుకున్నారు అని  అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులుగా ఉన్న  కేవలం యుద్ధ సమయం లోనే విజయం సాధించి ప్రజలందరినీ తమ వైపుకు తిప్పు కున్నాడు. ప్రస్తుతం ట్రంప్  కూడా అదే ఫాలో అవుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. 

 

 ప్రస్తుతం అమెరికా లో కరోనా వైరస్ ఎఫెక్ట్ అంతకంతకు  పెరుగుతూ ఉండడం.. ఇలాంటి ప్రముఖుడు దేశ ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ రావాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవని అంటున్నారు విశ్లేషకు లు. అయితే అమెరికన్లు  ప్రపంచ రాజకీయా ల్లో తమ ఆధిపత్యం కావాల ని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఈ నిర్ణయం వల్ల చైనా పై ఆధిపత్యం సంపాదించడం తో మరోసారి ప్రపంచ దేశాల పై తమ ఆధిపత్యం అని నిరూపించుకో ప్రజల్లోకి పాసిటివిటీ తీసుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నార ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: