ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వైరస్ వెలుగు  లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందు కు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. చివరి వరకు వచ్చి అందరి లో ఆశలు నింపి చివరికి విఫలమైన వ్యాక్సిన్ లు కూడా చాలా నే ఉన్నాయి. అయితే ఇటు భారత దేశం లో కూడా రోజురోజు కు కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పలు ఫార్మా కంపెనీ లు కరోనా వాక్సిన్ కనుగొన్నామ ని ప్రకటించాయి.

 

 భారత్ బయోటెక్ సహా మరికొన్ని ఫార్మా కంపెనీ లు కరోనా  వైరస్ కి విరుగుడు కనుగొన్నామ ని ప్రకటన చేసాయి . అటు మరెన్నో ప్రపంచ దేశాలు కూడా కరోనా  వైరస్కు వ్యాక్సిన్ కనుగొన గా ప్రస్తుతం అన్ని కూడా క్లినికల్ ట్రయల్స్ దశలో నే ఉన్నాయి . అయితే తాజాగా రష్యా  నుంచి కూడా వైరస్ కనుగొన్నామ ని... కొంతమంది మనుషుల పై కూడా ప్రయోగాలు చేశామని.. ఇంకొన్ని రోజుల్లో అందుబాటు లో కి తీసుకొస్తామని తాజాగా ప్రకటన విడుదల చేసింది. 

 


 సచ్చినో   యూనివర్సిటీ  తాము కనుగొన్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ను  అక్కడ వాలంటీర్ల పైన పరీక్షలు కూడా పూర్తయినట్లు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు సచ్చినో  యూనివర్సిటీ పరిశోధకు లు, ఈ వాక్సిన్ కి  సంబంధించి మరో పరీక్ష ఉందని ఇది పూర్తయి తే భద్రత కు సంబంధించి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ వైరస్ ను  మార్కెట్లో కి తీసుకు వస్తాము  అని చెబుతున్నా రు పరిశోధకులు, మరి ప్రస్తుతం రష్యా వ్యాక్సిన్  అయినా సక్సెస్ అవుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: