ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డబ్బు పర్యాయపదంగా ఉంది . మన రాష్ట్ర దేశం లోనే అత్యంత విలాసవంతమైన ఆస్తులు , మరియు ధనిక అభ్యర్థులు కలిగి ప్రఖ్యాతిచెందింది - ముఖ్యంగా 2004 నుండి ఎక్కువ , ముక్యంగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు వారు సద్భక్తి కలిగిన అభ్యర్థుల అవినీతి అవగాహనలు వారి విశ్వాసాన్నిదిగజారిపోయేలా చేస్తునాయి . స్థానిక సంస్థలకి ,అసెంబ్లీకి ,లోకసభకి ఒకేసారి జరుగుతున్న ఎన్నికల్లో ఓట్ల డిమాండ్ ఎక్కువ ,ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్నికల ప్రచారం ఖర్చు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 నుండి రూ .30,000 కోట్ల వరకు ఉంటుందని అంచన .ఇదే నిజమయితే , 2012 అమెరికన్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రపంచ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఎన్నికల సీజన్ అవుతుంది.ఇప్పటికే రాష్ట్ర పోలీసు ఆంధ్రప్రదేశ్లో 100 కోట్ల పైన డబ్బు , 4,40,000 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు ,ఉదాహరణకు హైదరాబాద్ లో ఇద్దరు బస్సు ప్రయాణికులు 8 కోట్లు తో పట్టుబడ్డారు ,సూర్యాపేట లో 2.5 కోట్లు కాలిపోయాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల మనుగడకి సంక్షోభం విసిరింది,మరియు బహుశా భవిష్యత్తులో వారి మనుగడని నిర్ణయించవచ్చు కాబట్టి ఈ ఎన్నికల కర్చు ఎక్కువవుతుంది ,అది కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, సీమాంధ్ర గా జూన్ 2 న విభజించబోతుంది . సాధారణంగా, ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడు పారిశ్రామికవేత్తలు మరియు కాంట్రాక్టర్లు మరియు ఆర్థిక స్థితి కలిగిన ధనిక అభ్యర్థులని ఎన్నికల్లో గెలుపు గుర్రాలుగా నిలబెడుతున్నాయి . ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ప్రకారం ఎన్నికల మొత్తం టిడిపి పార్లమెంటరీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సగటు 68 కోట్లు మరియు పార్టీ సగటు అభ్యర్థి ఎన్నికల ఖర్చు సగటునా 23 కోట్ల ,ఇది 2009 నుంచి మూడింతలు పెరుగుతూ వొస్తుంది ,మిగతా పార్టీల అభ్యర్థుల ఆస్తుల సగటు అదేవిధంగా ఉంటూ పెరుగుతుంది . తెలంగాణ రాష్ట్ర సభ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 2009 నుంచి 5 కోట్ల నుంచి 43 కోట్ల వరకు పెరుగుతువోస్తుంది . అదేవిధంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సగటున 10.3 కోట్లు నుంచి 40 కోట్లకు 2009 నుంచి పెరుగుతువోస్తుంది దేశ్యవేప్తంగా . జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ ,బాజాపా లలో దానిక అభ్యర్థుల నిష్పత్తి నాటినాటికి పెరుగుతువోస్తుంది , అదేవిధంగా జాతీయ పార్టీలు ఎన్నికల ఖర్చుని నానాటికి పెంచుకున్టుపోతున్నాయి.ఈ 2014 స్థానిక సంస్థల ,అసెంబ్లీ ,లోకసభ ఎన్నికల ఖర్చులని జాతీయ వార్త మాద్యమాలు ,స్వాతంత్ర సంస్థల అంచనాల ప్రకారం 1,50,000 ల కోట్లుగా ఉంటుంది మరియు దానిలో ఎక్కువ మొత్తం నల్ల ధనం ఉంటుందని చెప్పొచు .

మరింత సమాచారం తెలుసుకోండి: