ఇది దేశం గురించి ఆలోచించే ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవలసిన నిజం..! ఈ నిజాన్ని మీరు గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... ఓ దేశ భక్తుడిగా ఒక్కసారి చదవాల్సిన విషయం..!! యూరీ దాడుల తర్వాత మన దేశ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో మనకి తెలిసిన విషయమే. ఆర్ధికంగా పాక్ ని దేబతీయటం కావచ్చు, సింధు నది విషయంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు లేదా సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు.