జమ్ము కశ్మీర్లో యువతను రెచ్చగొట్టేందుకు పాకిస్ధాన్ ఉగ్రవాదులు రూటు మార్చారా ? సైన్యానికి నిలువ నీడ లేకుండా చేసేందుకు కొత్త పథకాలు రచిస్తున్నారా..? ఇందులో భాగంగానే రాష్ట్రంలో పాఠశాలల ధ్వంసం ప్రారంభమయ్యిందా..? చిన్నారులకు విద్యను దూరం చేయడమే ఉగ్రవాదుల