అమెరికా అధ్యక్షుడుగా రేపోమాపో బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడో మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. స్వల్పతేడాతో ఓడిపోయిన హిల్లరీ అనుకోనిది ఏదైనా జరిగితే ఆమె అమెరికా తొలి మహిళ ప్రెసిడెంట్గా ప్రమాణస్వీకారం చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేంటి.. ట్రంప్ బాధ్యతలు చేపడుతారంటారు. హిల్లరీ అధ్యక్షురాలంటరనేగా మీ అనుమానం అయితే ఈ వార్త చదవండి.