ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ ఉద్దేశ్యంతో పెద్ద నోట్ల రద్దు అమలు ప్రవేశ పెట్టినా ఇప్పుడు ఈ నిర్ణయం ఫలి తాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నాయని మాత్రం చెప్పక తప్పదు. ఈ విషయమై చర్చ కు ఆయన విముఖత వ్యక్తం చేస్తూ ఉండటం, కేవలం బహిరంగ సభలలో, ట్వీట్ లలో మాత్రమే స్పందిస్తూ ఉండ డంతో ఈ మొత్తం అమలు పక్రియ పట్ల ఆయన ధీమాతో ఉన్నట్లు కనబడటం లేదు.