పార్లమెంట్ లో టీడిపి ఎదురు దాడికి దిగి బీజెపి ని ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. టీడిపి ని ఎలా ఎదుర్కోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతుంది. అయితే అనూహ్యంగా బీజెపి ఒక అదిరిపోయే ప్లాన్ వేసిందని అందరు అభిప్రాయ పడుతున్నారు. మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అటు శాసనసభ, ఇటు శాసనమండలి రెండు చోట్లా బీజేపీ సభ్యులు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Image result for chandrababu naidu and modi
ఇందుకోసం.. ఏఏ అంశాలు ప్రస్తావించాలనేది కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోందతి. ఏపీ ప్రయోజనాల కోసమంటూ టీడీపీ పార్లమెంటులో పోరాడుతుండగా… రాష్ఱ్టంలో కోసం ఢిల్లీలో ఎందుకు రాష్ర్టంలోని అసెంబ్లీలోనే తేల్చుకుందామనే రీతిలో ఏపీ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో తామూ గళమెత్తాలని బీజేపీ నిర్ణయించింది.
Image result for chandrababu naidu and modi
ప్రధానంగా రాయలసీమలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సాగుతున్న ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించాలన్న డిమాండు వినిపించానలి నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీలో విపక్షం పాత్ర పోషించి చంద్రబాబుకు చుక్కలు చూపించాలని బీజేపీ నేతలు డిసైడైనట్లు సమాచారం. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా .. పార్లమెంటులో బీజేపీని ఇబ్బందిపెడుతోన్న మిత్రపక్ష టీడీపీకి అసెంబ్లీలో అదే అనుభవం కలిగించాలని బీజేపీ నేతలు స్కెచ్ వేసినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: