Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 9:47 am IST

Menu &Sections

Search

చీ... చీ... టీడిపి ఎంపీ లు ఇంత గా దిగాజారిపోయారా...!

చీ... చీ... టీడిపి ఎంపీ లు ఇంత గా దిగాజారిపోయారా...!
చీ... చీ... టీడిపి ఎంపీ లు ఇంత గా దిగాజారిపోయారా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడిపి ఎంపిలు పార్లమెంట్ లో మాట్లాడి, ఎదో ఘన కార్యం చేసినట్లు ఫీల్ అవుతున్నారు. అస్సలు రాష్ట్రానికి ఏం సాధించారని మాత్రం చెప్పరు. కానీ ఇప్పుడు వారు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే ప్రజలందరు ఆశ్చర్య పోతున్నారు. ఆదివారం ఉదయాన్న సీఎం చంద్రబాబుతో సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన టీడీపీ ఎంపీలకు ఘన స్వాగతం లభించింది.
tdp-parlament-mp
గుంటూరు, మంగళగిరిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు జయజయధ్వానాలతో వీరిని ఊరేగించారు. ఈ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ ఎంపీల విగ్రహాలు పెట్టించాలని.. వారి చరిత్రను పాఠాలుగా పుస్తకాలకెక్కించాలని సెటైర్లు వేస్తున్నారు. ఇంతకాలం నోరెత్తకుండా ఊరుకుని, ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన హీరోలయిపోతారా అని మండిపడుతున్నారు.

tdp-parlament-mp
సత్కారాలు చేసినవాళ్లకు బుద్ది లేకపోతే చేయించుకున్న గల్లా జయదేవ్, రామ్మోహన్ వంటి విద్యావంతులకైనా ఆలోచన లేదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు… పార్లమెంటులో మాట్లాడడమే గొప్పా..? ఇంతకీ కేంద్రం నుంచి ఏమైనా సాధించగలిగారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. గల్లా జయదేవ పార్లమెంటులో బాగా మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ , ఇంతకుముందు ఆయన ఎన్నిసార్లు రాష్ఱ్ట సమస్యలపై చిత్తశుద్ధితో ప్రశ్నలు వేశారన్న చర్చ ఒకటి మొదలైంది. 


tdp-parlament-mp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!