ఈ ఒక్కటి చదివితే చాలు సభ్యసమాజం ఎటుపోతుందో చెప్పడానికి. కామదాహంతో రగిలిపోతుందో లేక ఇతరుల కామాన్ని రుచించాలనుకుందో గాని చైనాకు చెందిన ఒక యువతి ఎవరైనా నాతో శృంగారం జరపాలనుకుంటే నా రూముకు రండి, తనివితీరా నాతో సెక్సులో పాల్గొనండి, ఎంతసేపైనా పర్లేదు మీ శక్తి ఉన్నంతవరకు కానివ్వండి. దీనికి నేనేమి డబ్బులు తీసుకోను నన్ను ఫ్రీగా ఎంజాయ్ చేయండంటూ యువకులకి ఆఫర్ ఇచ్చింది.


వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన 19 ఏళ్ల కియాంజిన్ యెయె అనే యువతి ఒక హోటల్ గదిలో ఒక బికినిలో వీడియో తీసుకుంటూ నాతో ఫ్రీగా సెక్స్ చేస్తారా అంటూ హోటల్ పేరు, రూమ్ నెంబరు తో సహా అన్నీ చెప్పి ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇంకేముంది అసలే కుర్రకారు ఈ వీడియోని విపరీతంగా షేర్ చేశారు.


ఫలితంగా ఆ హోటల్ కు యువకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఆమె కోసమే వాళ్ళు వస్తుండడంతో విసిగిపోయిన హోటల్ యాజమాన్యం వారు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను వెతికి మరీ పట్టుకున్నారు. వ్యభిచారం కేసు నమోదు చేసి 15 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. రూ.5వేలు జరిమానా విధించడమే కాకుండా ఆమె సోషల్ మీడియా అకౌంట్లను సైతం రద్దు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: