ఈ రోజు రద్దీ: అధికం ఈరోజు తేదీ *01.05.2018* *మంగళవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *31*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.(కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి టిబి గేట్ ఇన్నర్ సర్కిల్ వరకూ క్యూ లైన్లు ఏర్పడ్డాయి) కంపార్టమెంట్లలోని భక్తులకు మ. *1- 3* గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు:కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ.11 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు మధ్యాహ్నం *10* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు.
Image result for ttd darshanam

నిన్న ఏప్రిల్ *30* న *77,372* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *36,558* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 1.83* కోట్లు.:maple_leaf:నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు : ₹ 3.00 లక్షలు విద్యాదాన ట్రస్టు : ₹ 00.12 లక్షలు.
Image result for ttd darshanam

మంగళవారం ప్రత్యేక సేవ:*అష్టదళపాదపద్మారాధన*ఈ రోజు *01.05.2018 మంగళవారం*⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతం ఉ.పూ *3.30 - 4.00*తోమాల సేవ (ఏకాంతం)ఉ. *4.00 - 4.15* కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం) ఉ. *4.15 - 5.00*మొదటి అర్చన(సహస్రనామార్చన), (ఏకాంతం)ఉ. *6.00 - 7.00*శుద్ది,ప్రత్యేక సేవ:*అష్టదళపాదపద్మారాధన*రెండో ఘంటారావంఉ. *7.00 - సా. 7.00**సర్వదర్శనం*(11.00 గం. తరువాత ప్రారంభం)మ. *12.00 - సా. 5.00*వసంతోత్సవం, ఊంజల్ సేవసా. *5.30 - 6.30*సహస్రదీపాలంకరణ సేవరా. *7.00 - 8.00*శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావంరా. *8.00 - 1.00* *సర్వదర్శనం*రా. *1.00 - 1.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. *1.30 ఏకాంతసేవ*


మరింత సమాచారం తెలుసుకోండి: