Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Oct 20, 2018 | Last Updated 2:23 pm IST

Menu &Sections

Search

'జగనన్నా' అంటూ అరుపులు కేరింతలు - పులకించిన ఏలూరు - కిక్కిరిసిన రోడ్లు !

'జగనన్నా' అంటూ అరుపులు కేరింతలు - పులకించిన ఏలూరు - కిక్కిరిసిన రోడ్లు !
'జగనన్నా' అంటూ అరుపులు కేరింతలు - పులకించిన ఏలూరు - కిక్కిరిసిన రోడ్లు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సైలెంట్ గా సింపుల్ గా మొదలయ్యే ప్రభంజనాలు ఇట్లాగే ఉంటాయి. మీడియా నెత్తిన ఎక్కి రూపాయిని పదిరూపాయలు చేసి చూపించడం అలవాటి లేని వారు జనం గుండెల్లో నుంచి నిజమైన హీరోలుగా పుడతారు. అలుపన్నదే లేని నడక సాగుతూనే ఉంది , సాగుతూ కదులుతూ రెండు వేల కిలోమీటర్ల యాత్ర ని జనం కోసం జగన్ పూర్తి చేసేసాడు.

jaganmohanreddy-jagan-ysrcp-eluru-prajasankalpayat

పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెడుతూ ఈ యాత్ర యొక్క గొప్ప ఘనతని సాధించడం లో జగన్ మోహన్ రెడ్డి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు., రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన సమయంలో అనుభవజ్ఞుడు - మన తలరాతలు మారుస్తాడని అధికారం ఇస్తూ జీవితంలో ఏ మార్పూ చూపించని చంద్రబాబును జనం అర్థం చేసుకునేలా వారికి అర్ధమయ్యేలా చెబుతూ ఇడుపులపాయలో మొదలైన జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర .

jaganmohanreddy-jagan-ysrcp-eluru-prajasankalpayat


ఊరు నుంచి ఊరు జిల్లా నుంచి జిల్లా గ్రామం నుంచి గ్రామం మనిషి నుంచి మనిషి ఇలా అందరినీ కలుపుకుపోతూ సాక్షాత్తూ రాజశేఖర్ రెడ్డి మన కళ్ళముందు మళ్ళీ తిరుగుతూ ఉన్నాడా అనే చందగా అనిపిస్తూ జగన్ దూసుకుని పోతున్నాడు. జనం వదిలిన మిసైల్ ని నేనే అంటూ జగన్ నడుస్తున్న బాట 'సస్య శ్యామల'  ఆంధ్ర ప్రదేశ్ కి నాంది పలుకుతూ సూపర్ హిట్ గా సాగుతోంది.


jaganmohanreddy-jagan-ysrcp-eluru-prajasankalpayat


వేసవి. పైగా కోస్తా ప్రాంతం. బయటకు పోవాలంటే... ప్రతి రోజూ ఎండలో పనిచేసే వారు కూడా జంకే పరిస్థితి. నాలుగడుగులు వేస్తే చొక్కా తడిసే చెమటలు. కానీ... అలుపు ఎరుగని పోరాటి పటిమతో జగన్ అడుగులేశాడు. ప్రతీ అడుగు ప్రభంజనంగా మార్చుకునే వారికి ఈ ఎండ వేడి అసలు లెక్క కాదు అన్న చందంగా జగన్ నడక అతని నడక గానే ఆగిపోకుండా ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారుతోంది అని ఏలూరు ప్రజలు చెప్పుకోవడం విశేషం.నవంబర్ 6 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ ప్రజా సంకల్ప  పాదయాత్ర.. సోమవారం (161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.jaganmohanreddy-jagan-ysrcp-eluru-prajasankalpayat


ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం వెంకటాపురంలో 2000 కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరిస్తూ...అశేష జనవాహినికి కృతఙ్ఞతలు తెలిపారు జగన్. తనకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన థాంక్స్ చెప్పుకున్నారు. రైతులు చొక్కా కాలర్ ఎగరేసుకునే రోజులు రాబోతున్నాయి అంటూ ఆయన ఎంత రైతు బందువు అనేది ఒక్క మాటతో తేల్చేసారు. మన స్పెషల్ కరస్పాండెంట్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఏలూరు లో జగన్ కి జనం బ్రహ్మరథం పట్టారు, వాడ వాడలా జనం తో కిక్కిరిసాయి ఏలూరు రోడ్లు.


jaganmohanreddy-jagan-ysrcp-eluru-prajasankalpayat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాలలో జగన్ కి సెటైర్లు వేసిన ఏపీ ముఖ్యమంత్రి..ఉప ముఖ్యమంత్రి…!
రోజా షాకింగ్ కామెంట్స్..చిత్తూరులో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్..!
ఎన్నికల ముందు స్పెషల్ స్టేటస్ పై సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..?
జగన్ కి షాకింగ్ సవాలు విసిరిన మంత్రి పరిటాల సునీత..!
సడన్ గా పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసిన కేటీఆర్..!
30 కుటుంబాలకు 500 రూపాయలు.., బాబుని అసహ్యించుకున్న పవన్ !
నేను తలుచుకుంటే నా ముందు ఎవరు నిలబడలేరు..పవన్ షాకింగ్ కామెంట్స్ !
వారసత్వం నీకు లేదా అంటూ పవన్ పై సెటైర్లు వేసిన జలీల్ ఖాన్..!
లోకేష్ పై పవన్ వేసిన సెటైర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..!
సందుల్లో సభలు పెడితే ఇలాగే ఉంటుంది పవన్ కి అదిరిపోయే కౌంటర్ వేసిన దేవినేని ఉమ..!
కవాతు కార్యక్రమంలో మరొకసారి చింతమనేని పై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్..!
About the author

Kranthi is an independent writer and campaigner.