రాష్ట్రంలో అవినీతి జ‌రుగుతోంద‌ని ప్ర‌చారం చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై  చంద్ర‌బాబునాయుడు విరుచుకుప‌డ్డారు. ఏపిలో అస‌లు అవినీతే లేద‌ని తేల్చేశారు. తాను నీతిమంతంగా పాల‌న చేస్తున్న‌ట్లు త‌న‌కు తానే స‌ర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. ఇసుక‌, మ‌ట్టిలో అవినీతి జరుగుతోంద‌ని ఆరోపిస్తున్న వారు ఎవ‌రూ నిరూపించ‌లేద‌న్నారు.  అవినీతి కేసుల విచార‌ణ‌లోప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు వెళ్ళే (జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి) వాళ్ళా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌ట‌మంటూ హూంక‌రించారు.
Image result for ysrcp
అవినీతి కేసుల్లో ఏ1, ఏ2,  ఏ3 ముద్దాయిలు వ్య‌క్తిగ‌తంగా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నా జ‌నాల కోస‌మే భ‌రిస్తున్నార‌ట‌. ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు తాను చాలా నీతిమంతుడిన‌ని, ప్ర‌తిప‌క్ష నేత‌లే అత్యంత అవినీతిప‌రులుగా ప్ర‌చారం చేయ‌టం ఇదే మొద‌టిసారి కాదు. అంతేకాకుండా త‌న ప్ర‌త్య‌ర్ధుల‌పై త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచే మీడియాతో బుర‌ద‌చ‌ల్లించ‌టం కూడా అంద‌రికీ తెలిసిందే. 

Image result for tdp

ఇసుక అక్ర‌మ‌ర‌వాణాపై సాక్ష్యాలు
చంద్ర‌బాబు స‌వాలు విషయంలోనే కొన్ని ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయ్. ఇసుక‌, మ‌ట్టిలో అవినీతి జ‌రుగుతోంద‌ని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని చంద్ర‌బాబు అంటున్నారు. ఇదే విష‌య‌మై పోయిన అసెంబ్లీ స‌మావేశాల రికార్డుల‌ను ప‌రిశీలిస్తే ఇసుక అక్ర‌మ ర‌వాణాకు సంబంధించిన ఆధారాలు స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఎందుకంటే, అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్క‌డెక్క‌డ ఇసుక అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోందో అనేక ఆరోప‌ణ‌లు చేశారు. ఇసుక అక్ర‌మ‌ర‌వాణా గురించి టిడిపి ఎంఎల్ఏలు చేసిన ఆరోప‌ణ‌లే జ‌రుగుతున్న అవినీతికి సాక్ష్యాలు. ఇసుక అక్ర‌మ‌ర‌వాణాను అరిక‌ట్ట‌లేక‌పోతున్నందుకు ఎంఎల్ఏలు మంత్రి సుజ‌య కృష్ణ రంగారావును అసెంబ్లీ వేదిక‌గా దుమ్ము దులిపేసిన సంగ‌తి  అంద‌రికీ తెలిసిందే.  అవినీతి జ‌రుగుతోంద‌ని ఎంఎల్ఏలు చెబుతుంటే అవినీతే జ‌ర‌గ‌టం లేద‌ని చంద్ర‌బాబు చెప్ప‌టంలో అర్ధ‌మేంటి ?

కాగ్ నివేదిక త‌ప్పా ?
ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జ‌రుగుతోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఎప్ప‌టి నుండో మొత్తుకుంటున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ మిత్ర‌ప‌క్ష‌మైన భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ఇపుడు అవే ఆరోప‌ణ‌ల‌ను ఎత్తి చూపుతోంది. ప‌ట్టిసీమ ప్రాజెక్టులో రూ. 374 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని స్వ‌యంగా కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్) చెప్పిన మాట వాస్త‌వ‌మే క‌దా ? ఆ విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కూ  చంద్ర‌బాబు నోరిప్ప‌లేదు. అంతేకాకుండా కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న నీరు-చెట్టు, స్వ‌చ్చ‌భార‌త్, ఉపాధి హామీ ప‌థ‌కం లాంటి అనేక ప‌థ‌కాల అమ‌లులో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని బిజెపి నేత‌లు సాక్ష్యాధారాల‌తో స‌హా ఆరోపిస్తున్నారు క‌దా ?

Image result for ఇసుక మాఫియా

జ‌న్మ‌భూమి క‌మిటీల మాఫియా
ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో జ‌న్మ‌భూమి క‌మిటీల రూపంలో పెద్ద మాఫియా న‌డుస్తోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే అర్హులైన త‌మ‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌టం లేద‌ని బాధితులు మొత్తుకుంటున్నారు. వాస్త‌వాలు ఈ విధంగా ఉంటే అవినీతిపై చంద్ర‌బాబు స‌వాలు చేయ‌టం, పైగా ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బెదిరించ‌టం విచిత్రంగా ఉంది.

ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక ?

రాష్ట్రంలో అవినీతి జ‌రుగుతోంద‌ని ప్ర‌చారం చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై  చంద్ర‌బాబునాయుడు విరుచుకుప‌డ్డారు. ఏపిలో అస‌లు అవినీతే లేద‌ని తేల్చేశారు. తాను నీతిమంతంగా పాల‌న చేస్తున్న‌ట్లు త‌న‌కు తానే స‌ర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. ఇసుక‌, మ‌ట్టిలో అవినీతి జరుగుతోంద‌ని ఆరోపిస్తున్న వారు ఎవ‌రూ నిరూపించ‌లేద‌న్నారు.  అవినీతి కేసుల విచార‌ణ‌లోప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు వెళ్ళే (జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి) వాళ్ళా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌ట‌మంటూ హూంక‌రించారు. అవినీతి కేసుల్లో ఏ1, ఏ2,  ఏ3 ముద్దాయిలు వ్య‌క్తిగ‌తంగా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నా జ‌నాల కోస‌మే భ‌రిస్తున్నార‌ట‌. ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు తాను చాలా నీతిమంతుడిన‌ని, ప్ర‌తిప‌క్ష నేత‌లే అత్యంత అవినీతిప‌రులుగా ప్ర‌చారం చేయ‌టం ఇదే మొద‌టిసారి కాదు. అంతేకాకుండా త‌న ప్ర‌త్య‌ర్ధుల‌పై త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచే మీడియాతో బుర‌ద‌చ‌ల్లించ‌టం కూడా అంద‌రికీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: