Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 9:03 am IST

Menu &Sections

Search

చంద్రబాబుకి ఊహించని విధంగా వార్నింగ్ ఇచ్చిన పవన్ !

చంద్రబాబుకి ఊహించని విధంగా వార్నింగ్ ఇచ్చిన పవన్ !
చంద్రబాబుకి ఊహించని విధంగా వార్నింగ్ ఇచ్చిన పవన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజాపోరాట యాత్ర పేరుతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన తనయుడు మంత్రి లోకేష్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టిన బస్సు యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీపై విరుచుకుపడ్డారు.
pawan-janasena-chandrababu-lokesh
ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రజలను బానిసలుగా చూసే నాయకులు పరిపాలిస్తున్నారు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చాలా తప్పు చేశాడని అన్నారు. అనుభవం ఉంది కదా అని చంద్రబాబుకు మద్దతు తెలిపితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి అవినీతికి తెగపడ్డారని అన్నారు.
pawan-janasena-chandrababu-lokesh

ఆనాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక అబద్ధపు హామీలిచ్చి ప్రజలను అడ్డంగా మోసం చేశారని అన్నారు. అయితే ఆ సమయంలో అనుభవం ఉంది కదా చంద్రబాబు ఇవన్నీ చేస్తాడు అని నేను కూడా మీలాగే నమ్మాను అని అన్నాడు..అయితే ఇప్పుడు తెలిసింది చంద్రబాబు చేసింది మోసమని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చి చంద్రబాబు మాత్రమే కాకుండా కొడుకు నారా లోకేష్ చేత కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేపించాడని ఆగ్రహం చెందాడు.
pawan-janasena-chandrababu-lokesh
అయితే చంద్రబాబు గత ఎన్నికలలో మద్దతు తెలిపిన జనసేన పార్టీ పట్ల అధికారంలోకి వచ్చాక చాలా విచిత్రంగా ప్రవర్తించారని కుక్క కన్నా హీనంగా జనసేన పార్టీ పై వ్యవహరించారని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఈసారి 2014 లాగా ఉండదని 2019 ఎన్నికలు చంద్రబాబుకి చుక్కలు చూపించే విధంగా ఉంటాయని హెచ్చరించారు పవన్.


pawan-janasena-chandrababu-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎలక్షన్ 2019 : అనంతపురం : పుట్టపర్తి వైసీపీ పుంజుకునేనా ?
సోషల్ మీడియాలో చంద్రబాబు - జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
ఎలక్షన్ 2019 : కర్నూలు : శ్రీశైలంలో మల్లన్న అనుగ్రహం ఎవరికో ?
ఎలక్షన్ 2019 : చంద్రగిరి లో మెరిసేదెవరు?
ఎలక్షన్ 2019 : కర్నూల్ : ఆలూరులో  సీనియర్ల సవాల్ !
‘రాయదుర్గంలో రయ్..రయ్ మన్న ప్రచారం’
అనంతపురం ప్రజల వైసీపీని ఆదరించేనా?
పల్నాడు వైసీపీని అక్కున చేర్చుకునేనా?
తిరుపతి ఎవరికి దక్కేను?
టీడీపీ తిక్కారెడ్డికో న్యాయం - వైఎస్ అవినాష్ రెడ్డి కో న్యాయం
ఎలక్షన్ 2019 : పవన్ పొత్తు పై పొతెత్తుతున్న విమర్శలు !
జగన్ మీటింగ్ లో అపశృతి..!
సీపీఐ మరియు సీపీఎం పార్టీలకు సీట్ల సర్దుబాటు చేసిన పవన్ కల్యాణ్!
ఎలక్షన్ 2019 : 175 మంది పేర్లు ఒకేసారి ! ఈ దూకుడు కి గల కారణం ఏంటి ?
ఎలక్షన్ 2019 :  మాట నిలబెట్టుకున్న పవన్ – ఎత్తుకు పై ఎత్తు !
వైయస్సార్ సిపి పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
ఎలక్షన్ 2019 : కడప : రాయచోటిలో చక్రం తిప్పేదెవరు ?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : తంబలపల్లె లో ప్రజల మెప్పు పొందేదవరు..!
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పూతలపట్టు లో హైటెన్షన్ !
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పూతలపట్టు లో హైటెన్షన్ !
ఎలక్షన్ 2019 : కర్నూలు : కోడుమూరు లో ఎవరి బలం ఎంత ?
ఎలక్షన్ 2019 : కడప : రైల్వ కోడూరు లో  మళ్లీ హోరాహోరీనే
చంద్రబాబు ఎన్ని దొంగ అరస్టులు చేయిస్తే అంత మెజారిటీ పెరుగుద్ది !!
ఎలెక్షన్ 2019 : అనంతపూర్ : పెనుకొండలో సంచలనానినికి చోటుందా?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పీలేరు లో పోరు పోటా పోటీ !
ఎలక్షన్ 2019 : అనంతపురం : రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ జోరు కొనసాగేనా  ?
‘బాబోరికి జగన్ సూటి ప్రశ్న?’
అనుకున్నంతా అయ్యింది..వైఎస్ ధైర్యం చంద్రబాబుకి లేకపోయింది..హతవిధీ..!
ఎలక్షన్ 2019 : అనంతపురం : రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ జోరు కొనసాగేనా  ?
ఎలక్షన్ 2019: చిత్తూరు : సత్యవేడు లో విజయం ఎవరిది ?
ఎలక్షన్ 2019 :  కడప : బద్వేల్ లో ఎవరి బలం ఎంత?
ముద్రగడ కొడుకుకి టిడిపి టికెట్..?
టీడీపీని ఛీ పోమ్మన్న ముద్రగడ పద్మనాభం ?
ఒక్కరు కాదు చాలా మంది గొడ్డలితో నరికారు , సీబీఐ రావాల్సిందే : జగన్ ప్రెస్ మీట్
ఆదినారాయణ రెడ్డితో చంద్రబాబు, లోకేష్ నాయుడు వైఎస్ వివేకాను హత్యచేయించారు..? : విజయ్ సాయి రెడ్డి తీవ్ర ఆరోపణ
టీడీపీ పనైపోయింది?
About the author

Kranthi is an independent writer and campaigner.