శ్రీవారి సమాచారం ఓం నమో శ్రీవేంకటేశాయా!!!* ఈరోజు తేదీ *20.05.2018* *ఆదివారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం కంపార్టమెంట్లలో *అన్ని నిండిపోయి* ఆలయం వెలుపల క్యూలో భక్తులునిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులుసుమారు *24* గంటల సమయం సర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు. 
Image result for ttd devasthanam
కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు. స్లాట్స్ మేరకు *ఉ. 9 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు. స్లాట్స్ పొందిన భక్తులకుసుమారు *ఒకరోజు* తర్వాత స్వామి వారి దర్శనం భాగ్యంకలుగుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*8* గం!! దర్శనానికి సుమారుగా *4* గం!!సమయంలో దర్శనం చేసుకొని పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న మే *19* న*91,108* మంది భక్తులకుస్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *61,621* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: