Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 12:04 pm IST

Menu &Sections

Search

మోడీ - బాబు ల మధ్య ఇంత జరిగిందా - షాకింగ్ నిజం !

మోడీ - బాబు ల మధ్య ఇంత జరిగిందా - షాకింగ్ నిజం !
మోడీ - బాబు ల మధ్య ఇంత జరిగిందా - షాకింగ్ నిజం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో 40 ఏళ్లరాజకీయానుభవం ఉన్న ఏకైక నాయకుడిని నాకు అప్పట్లో ప్రధాని పదవి వచ్చిన కాదన్న వాడిని అంటూ ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగానే చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఎంతకైనా ఒడిగడతారు అన్ని మనకందరికీ తెలుసు దీనిలో భాగంగానే తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియాని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు ఎదురు వచ్చే చాలామంది జీవితాలపై బురదజల్లడం వంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు.
modi-chandrababu-bjp-andhrapradesh
అంతేకాకుండా ఎక్కడైనా చంద్రబాబుకి మైక్ వస్తే ప్రపంచపటంలో అది పెట్ట దాన్ని నేనే కనిపెట్ట అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూనే ఉంటారు. తాజాగా ఇటీవల పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవి కోరి వస్తే... తానే కాదన్నానని ఆయన గొప్పలు పోయారు. అది కూడా ఒకసారి కాదని - ఏకంగా పీఎం పదవి తనను రెండు సార్లు వరించి వచ్చిందని చంద్రబాబు తెలియజేశారు.
modi-chandrababu-bjp-andhrapradesh

ఈ నేపద్యంలో భారతీయ జనతాపార్టీ  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చంద్రబాబు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు. చంద్రబాబుకి ప్రధాని పదవి వచ్చింది అని అనటం శుద్ధ అబద్ధమని...ఆయనను ప్రధానిగా ఏ ఒక్కరూ అప్పట్లో ప్రతిపాదించలేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని..గుడి అని బడి అని...ఆఖరికి దేవుడు మెడలో ఉన్న హారాలను కూడా దోచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
modi-chandrababu-bjp-andhrapradesh
అయితే ఈ క్రమంలో జీవీఎల్ నరసింహారావు చేసిన ఒక కామెంట్ దిమ్మతిరిగిపోయింది. అదేమిటంటే అప్పట్లో ప్రధాని ఆఫర్ వచ్చిందన్న చంద్రబాబు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గదిలోకి వెళ్తే చేతులు కట్టుకుని నిలబడతారని అంత మర్యాద ఎందుకు ఇస్తారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.


modi-chandrababu-bjp-andhrapradesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగుదేశం పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి..!
జగన్ భద్రత విషయంలో అనూహ్య నిర్ణయాలు..!
ప్రజలే నన్ను సీఎం చేస్తారు..తెగ డబ్బా కొడుతున్న పవన్ కళ్యాణ్..!
దెబ్బతిన్న తర్వాత విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ కి భారీ స్వాగతం..!
అప్పుడు వైయస్సార్...ఇప్పుడు చంద్రబాబు అంటు పవన్ షాకింగ్ కామెంట్స్..!
హైదరాబాదులో కీలకమైన సన్నివేశాలు కోసం మహేష్ ‘మహర్షి’..!
వైజాగ్ లో ఆధారగోట్టబోతున్న ‘వినయ విధేయ రామ’..!
తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయ సలహాలు ఇవ్వడానికి రెడీ అయిన చిరు..?
జగన్ పై మర్డర్ ఎటంప్ట్ గురుంచి ఫస్ట్ టైం మీడియా ముందుకి విజయమ్మ సంచలన ప్రెస్ మీట్..!
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!
ఆ రెండు పాత్రలు లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్ చేసేస్తున్న బాలకృష్ణ..!
విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ..!
ఫేస్ బుక్ లో మోసపోయిన టీచర్..!
జగన్ పై కత్తితో దాడికి ముందు శ్రీనివాస్ ట్రైనింగ్..?
About the author

Kranthi is an independent writer and campaigner.