తిరుమల శ్రీవారి సమాచారం ఓం...నమో...వేంకటేశాయా... *శ్రీవారి దర్శనం* ఈరోజు తేదీ  *02.06.2018* *శనివారం* ఉదయం *5* గంటల సమయానికి,:సర్వదర్శనం కోసం *25*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
Image result for ttd devasthanam
కంపార్టమెంట్లలోని భక్తులుసుమారుగా *18-20* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు.ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం *30,000*మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు *8-10* గం!! శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు.కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు. స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.
Image result for ttd devasthanam
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*11* తర్వాత  గంటలకు దర్శనం సమయం *4* పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న జాన్ *1* తేదీన*81,050* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *44,880* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 3.59* కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: