Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 2:45 am IST

Menu &Sections

Search

మోడీ కొత్త స్కెచ్...బాబుకు వణుకు..!

మోడీ కొత్త స్కెచ్...బాబుకు వణుకు..!
మోడీ కొత్త స్కెచ్...బాబుకు వణుకు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు కొద్దిపాటి ఆధిక్యతతో అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ap-bjp-tdp-chandrababu-modi
దీంతో భారతీయ జనతాపార్టీ నాయకులు చంద్రబాబు చేస్తున్న అవినీతిని గత నాలుగు సంవత్సరాలుగా భరించి ఇటీవల చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నించి తెలుగుదేశం పార్టీతో జత కట్ చేసుకున్నారు.  బీజేపీతో దోస్తీ కట్ అయినా నేపద్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు బిజెపి పార్టీ పై అలాగే మోడీపై తీవ్ర అవినీతి ఆరోపణలు విమర్శలు చేయడానికి తెగబడ్డారు.
ap-bjp-tdp-chandrababu-modi

ఈ క్రమంలో మంత్రి అఖిలప్రియ మోడీ పై షాకింగ్ కామెంట్స్ చేసారు..మోడీ అత్యాచారాలు చేయ‌మ‌న్నాడ‌ని మంత్రి అఖిల‌ప్రియ ఆరోపించ‌డం తీవ్ర వివాదాస్ప‌దం అవ‌గా…చంద్ర‌బాబ న‌మ్మిన‌బంటు అనే పేరున్న ఏపీ ప్ర‌ణాళిక‌సంఘం వైస్ చైర్మ‌న్ కుటుంబ‌రావు మోడీ దిమ్మ‌తిరిగే స్కాంను త్వ‌ర‌లో్ బ‌య‌ట‌పెడ‌తామ‌ని ప్ర‌క‌టించ‌డం ఈ వివాదాని మ‌రింత ఆజ్యం పోసింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల వైఖరిని బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.
ap-bjp-tdp-chandrababu-modi
ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా  లక్ష్మీనారాయణ ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంప్ర‌దాయాల‌కు విలువ‌ల‌కు పెద్ద‌పీట వేసే పార్టీ అని డ‌బ్బా కొట్టుకోవ‌డ‌మే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో అలాంటి వైఖ‌రి లేద‌న్నారు. మ‌హిళా మంత్రి అత్యాచారాల గురించి ప్ర‌ధానిపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఆమెతో పాటుగా కుటుంబ‌రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు గవర్నర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్న భయం నెలకొంది.


ap-bjp-tdp-chandrababu-modi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మనం మంచి వాళ్ళం కాబట్టే రాహుల్ రాష్ట్రం లో అడుగుపెట్టాడు..!
భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు పరువు తీసేసిన జగన్ ..!
ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ఆ విషయంలో పవన్ ఆలోచిస్తే బాగుంటుంది అంటున్న జనసేన కార్యకర్తలు..!
మోడీ పొలిటికల్ ప్రయాణం లో ఎవరు ఊహించని సంచలన విషయాలు..!
విశాఖ భూకుంభకోణం విషయంలో జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి గంటా..!
ఇది ఎన్నికల కోసం చేస్తున్న కుట్ర..., చంద్రబాబుపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ..!
చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..!
ఏపీలో భవిష్యత్తులో ఇక టిడిపి లేనట్లే..?
ఇది ఆపరేషన్ గరుడ కాదు పెరుగువడ... నటుడు శివాజీ పై ఫైర్ అయిన నెటిజన్స్..!
టీడీపీలో ఆ నలుగురుని  టార్గెట్ చేసిన జగన్..?
జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కృష్ణంరాజు..?
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ చేసిన అద్భుతాలు..!
కేటీఆర్ ఫోన్ కాల్ తో పునరాలోచనలో పడ్డ సీనియర్ హీరోయిన్..!
ఇలా అయితే మరో ప్రజారాజ్యం పార్టీ అవుతుంది జనసేన..!
About the author

Kranthi is an independent writer and campaigner.