Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 12:11 pm IST

Menu &Sections

Search

బీజేపీ హరిబాబు ఓ మౌన ముని

బీజేపీ హరిబాబు ఓ మౌన ముని
బీజేపీ హరిబాబు ఓ మౌన ముని
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బీజేపీ పూర్వ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు  మౌన మునిగా పేరు బాగానే  సంపాదించుకున్నారు. మిన్ను విరిగి మీద పడ్డా ఆయన చలించరు సరికదా కించిత్తైనా స్పందించరు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద అనంతపురంలో దాడి జరిగినా ఈ మాజీ అధ్యక్షుడి నోటి వెంట అయ్యో అన్న ఒక్క మాట కూడా రాలేదు.



టీడీపీని పల్లెత్తు మాట అనరుగా :



తెలుగుదేశం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్న వారిలో ఈ బీజేపీ నేత ముందు వరసలో ఉంటారు. చంద్రబాబుపై ఇంతవరకూ ఒక్క పరుషపదమైనా అనని ఉత్తమోత్తమ మిత్రుడు హరిబాబు. నిత్యం ప్రధాని మోడీని నోటికొచ్చినట్లుగా టీడీపీ పెద్దలు తిడుతున్నా, ఆ మధ్యన అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినా హరిబాబు మౌనంతోనే సరిపెట్టేశారు.



ఇపుడూ అదే తీరు : 



కన్నాపై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలని తెలుసు, ఏపీలో  మిత్ర బంధం తెగిందనీ తెలుసు, సాటి బీజేపీ నాయకులు టీడీపీపై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారని తెలుసు, అయినా ఆయన మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. యధాప్రకారం మౌనమే నా భాష అంటున్నారు. 



కమలదళం గుస్సా :



పార్టీలోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ కామెంట్స్ తో పాలిట్రిక్స్ ని తన వైపు తిప్పుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజుగారు బాబును బాగానే ఆడిపోసుకున్నారు. ఇదేం విధానమంటూ రెచ్చిపోయారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే టీడీపీ కార్యకర్తలను  గూండాలతో పోల్చేశారు. మీ దాడులకు భయపడమంటూ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇంత జరిగినా  హరిబాబు పెదవి విప్పకపోవడాన్ని మాత్రం అంతా తప్పు పడుతున్నారు.



అన్నీ అనుభవించి ఇలానా :



బీజేపీ ద్వారా ఎన్నో పదవులు, ప్రయోజనాలు పొందిన హరిబాబు పార్టీని వెనకేసుకుని గట్టిగా మాట్లాడకపోవడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ పెద్దలందరిపై మాటల దాడులే కాదు, భౌతిక దాడులకు దిగుతున్నా కిమ్మనకపోవడం ధర్మమేనా అంటోంది. ఇదే తీరున బడా నేతలు ఉండబట్టే ఏపీలో బీజేపీ మట్టి కొట్టుకుపోయిందంటూ సెటైర్లూ వేస్తోంది. ఇలా ఎవరెన్ని అన్నా అనుకున్నా అయన  మాత్రం పెదవి విప్పరంటే విప్పరు, ఎందుకంటే మౌన ముని కదా


bjp,-haribaabu,-kanna-laxminaryana,-attak
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కామ్రెడ్స్ వాయిస్ మారుతోంది...!!
జగన్ ది సెల్ఫ్ గోలా...!!
రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఉందే. ...!!
మహేష్ పక్కన హాటీ !!
బన్నీ రూట్ కూడా ఇటేనా !!
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం !!
ఎడిటోరియల్ : ఏపీలో  సీన్ మారుతుందా...!!
ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ ?
క్రిష్ మీద బాలయ్యకు అంతుందా...!?
మెహ్రిన్ మెరుస్తుందా...!!
సంక్రాంతి సినిమాలేవీ..!?
ఎడిటోరియల్ : బాబు రాంగ్ స్టెప్ వేశారా...!!
మెగా కుటుంబం జనసేనకు దూరం...?
టీడీపీపై గురి పెట్టిన బాణం !!
అందాల శ్రీదేవిలా  కన్ను కొట్టిన భామ  ప్రియా ప్రకాశ్ !!
బాలయ్య...అనిల్ రావిపూడి రేర్  కాంబో !!
బయోపిక్కులు భయపెడతాయా...!!
షాకింగ్ డెసిషన్లతో జగన్ దూకుడు  !!
వారికి షాకేనట...!!
పవన్ నోట బాబు మాట...!!
తమన్నాకు సంక్రాంతి వచ్చింది !!
బోయపాటి... బాలయ్యా.. మహేష్   !!
జగన్ గెలిచేశాడా !!
పండుగ బండి వచ్చేసింది  !!
లంగా ఓణీ...సందడి చేస్తున్నాయి...!!
వైసీపీలోకి దగ్గుబాటి కుటుంబం... ముహూర్తం ఫిక్స్ !!
దేనికి సంకేతం ?
బిగ్ బాస్ కౌశల్ హీరోగా సినిమా !!
ఎన్టీఆర్ గెలిచారా.. ఓడారా.. !!
బాలయ్య కౌంటర్ ?
ఎన్నికల్లో పోటీపై  విజయమ్మ కామెంట్స్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.