Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 3:12 pm IST

Menu &Sections

Search

ఆ టీడీపీ నేత బయటికొచ్చి టీడీపీ ని వణికిస్తున్నాడుగా...!

ఆ టీడీపీ నేత బయటికొచ్చి టీడీపీ ని వణికిస్తున్నాడుగా...!
ఆ టీడీపీ నేత బయటికొచ్చి టీడీపీ ని వణికిస్తున్నాడుగా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మోత్కు పల్లి నరసింహులు టీడీపీ తెలంగాణ సీనియర్ నేత. అయితే చంద్ర బాబు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ కు గురైనాడు. అయితే మోత్కుపల్లి పార్టీ నుంచి బయటికి వచ్చిన తరువాత తన నోటికి ఇంకా పని చెప్పడం మొదలపెట్టాడు. చంద్ర బాబు మీద ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఇప్పడూ కూడా విమర్శలు సంధిస్తున్నారు. అయితే  ఆయ‌న ఏపీవ్యాప్తంగా యాత్ర చేప‌డ‌తాన‌ని, చంద్ర‌బాబు చేసిన మోసాన్ని ప్ర‌జ‌లకు వివ‌రిస్తాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటేయొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విన్న‌విస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

tdp-mothkupalli-narasimhulu

తాజాగా ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు తిరుప‌తికి బ‌య‌ల్దేరారు. ఈ రోజు ఉదయం  9 గంట‌ల‌కు అలిపిరి నుంచి కాలిన‌డ‌క‌న కొండ‌పైకి వెళ్తార‌ని, అక్కడ శ్రీవారి ద‌ర్శ‌నం అనంత‌రం ఆయ‌న కార్య‌చ‌ర‌ణ‌ను వెల్ల‌డించనున్న‌ట్లు స‌మాచారం. అయితే, తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌తోనే ఆయ‌న టీడీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డాన్ని మొద‌లు పెట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. స్వామి వారి ద‌ర్శ‌న‌మ‌నంత‌రం, వారం రోజుల పాటు ఏపీలోనే మ‌కాం వేసి ఎక్క‌డినుంచి యాత్ర మొద‌లు పెట్ట‌ల‌న్న దానిపై ఓ రూట్ మ్యాప్ సిద్దం చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.


tdp-mothkupalli-narasimhulu

అయితే, టీడీపీ బ‌లంగా ఉన్న ప్రాంతాల‌పైనే ఆయ‌న ఫోక‌స్ పెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. మాజీ సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు చేతుల్లోంచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా చంద్ర‌బాబు లాక్కున్నారు, అస‌లు వెన్నుపోటు వెన‌క ఉన్న ఆంత‌ర్యం ఏంటి, పార్టీలో టికెట్ల కొనుగోళ్లు ఏ విధంగా జ‌రుపుతున్నారు, ఒక్కో రాజ్య‌స‌భ సీటును ఎంత‌కు అమ్ముకున్నాడు, పార్టీనే న‌మ్ముకున్న త‌న‌లాంటి వారిని ఏ విధంగా మోసం చేశాడు ఇలా అనేక విష‌యాల‌ను మోత్కుప‌ల్లి త‌న యాత్ర‌లో పూస గుచ్చిన‌ట్లు ప్ర‌జ‌ల‌కు చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం.

tdp-mothkupalli-narasimhulu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!
షాక్ : కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫొటోస్ లీక్ చేసింది ఆ హీరోనేనా...!
40 ఏళ్ల అనుభవం ఏమైంది చంద్ర బాబు నాయుడు ... మరీ ఇంత చెత్త చర్య..!
చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!
పవన్ అదే జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు... జగన్ మీద మళ్ళీ విమర్శలు చెయగలవా...!
విజయదేవర కొండ ముద్దులు చూసి  భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!
అమర్ అక్బర్ ఆంటోని ప్రివ్యూ టాక్ హిట్టా ... ఫట్టా...!
ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీ... మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వద్దంటున్నాడు...!
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!